Virupaksha Collections: ‘విరూపాక్ష’ .. మొదటి రోజు సూపర్ గా కలెక్ట్ చేసిందిగా..!

Advertisement

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్, అభినవ్ గోమఠం వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక మొదటి రోజు ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది.

 ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 1.78 cr
సీడెడ్ 0.53 cr
ఉత్తరాంధ్ర 0.57 cr
ఈస్ట్ 0.40 cr
వెస్ట్ 0.47 cr
గుంటూరు 0.44 cr
కృష్ణా 0.30 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.34 cr
ఓవర్సీస్ 1.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.23 cr (షేర్

‘విరూపాక్ష’ చిత్రానికి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటిరోజు ఈ చిత్రానికి రూ.6.23 కోట్ల షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.16.57 కోట్ల షేర్ ను రాబట్టాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read