Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » నాకు `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది : హీరో విశాల్

నాకు `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది : హీరో విశాల్

  • May 30, 2018 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది : హీరో విశాల్

శంక‌ర్ ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న `శంభో శంక‌ర` చిత్రం రెండ‌వ లిరిక‌ల్ వీడియో పాట‌ను హీరో విశాల్ విడుద‌ల చేసారు.vishal-about-shankars-shambho-shankara-movie1

భాస్క‌ర‌భట్ల రాసిన ఈ పాట గురించి హీరో విశాల్ మాట్లాడుతూ,` నాకు మొట్ట మొద‌ట‌గా `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది. మీ సినిమా టైటిల్ అయితే నిజంగానే అదిరింది. శంక‌ర్ న‌టించిన రెండు, మూడు సినిమాలు చూశాను. అప్ప‌టికి..ఇప్ప‌టికి చాలా డిఫ‌రెంట్ అనిపించింది. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. సాయి కార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్` అన్నారు.vishal-about-shankars-shambho-shankara-movie2

చిత్ర క‌థానాయ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ, ` `పందెం కోడి` సినిమా ద‌గ్గ‌ర నుంచి విశాల్ గారు చేసిన చాలా సినిమాలు చూసాను. మంచి న‌టులు. ఆయ‌న చేతుల మీదుగా మా సినిమా పాట‌ విడుద‌ల అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ప్ర‌త్యేకంగా విశాల్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.vishal-about-shankars-shambho-shankara-movie3

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఎన్. మాట్లాడుతూ, ` సాయి కార్తిక్ అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. తొలి పాట‌ను వి.వి.వినాయ‌క్ గారు చేతుల మీదుగా విడుదల చేసాం. ఇప్పుడు రెండ‌వ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియో సాంగ్ ను విశాల్ గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది హీరో ఇంట‌ర్ డ‌క్ష‌న్ సాంగ్ లా వ‌స్తుంది. ఎంతో భారీగా భాను మాస్ట‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో 4 రోజుల పాటు చిత్రీక‌రించాం` అని అన్నారు.vishal-about-shankars-shambho-shankara-movie4

చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన వై.ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ, ` షూటింగ్ తో పాటు, డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఓ మంచి హిట్ సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందిచ‌బోతున్నాం. టీమ్ అంతా రేయింబ‌వ‌ళ్లు ఆరు నెల‌లు పాటు క‌ష్టప‌డి చేసిన సినిమా ఇది` అని అన్నారు.vishal-about-shankars-shambho-shankara-movie5

మ‌రో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` ముందుగా రెండ‌వ పాట‌ను విడుద‌ల చేసిన విశాల్ గారికి థాంక్స్. నా ప్రియ మిత్రుడు భాస్క‌ర భ‌ట్ల ఈ పాట‌ను ఎంతో అద్భుతంగా రాసారు. ఇక సాయి కార్తిక్ మ్యూజిక్ అద్భుతం. జూన్ మొద‌టి వారంలో టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌బోతున్నాం. జూన్ 10వ తేదీక‌ల్లా ఫ‌స్ట్ కాపీ రెడీ చేసి వెంట‌నే సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని జూన్ మూడో వారంలో సినిమా విడుద‌ల చేయ‌బోతున్నాం. బిజినెస్ ప‌రంగా మంచి ఎంక్రజ్ మెంట్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ రైట్స్ అర‌కోటికి పైగా పోటీ ప‌డి ఆదిత్య భాటియా సొంతం చేసుకున్నారు. అలాగే అన్ని ఏరియాల నుంచి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ మ‌రియు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కూడా కురిపించే చిత్రంగా ఈ `శంభో శంక‌ర` నిలుస్తుంది` అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shambho Shankara Movie
  • #shankar
  • #Vishal

Also Read

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal, Sai Dhanshika Marriage:  రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

trending news

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

2 mins ago
Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

17 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

17 hours ago
War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

18 hours ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

23 hours ago

latest news

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

11 seconds ago
Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

13 hours ago
ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

15 hours ago
Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

15 hours ago
అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version