Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

  • May 18, 2026 / 05:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా ఎన్నికైనప్పటి నుండి మొన్న సీఎంగా విజయ్‌ జోసెఫ్‌ ప్రమాణ స్వీకారం చేసేంతవరకు తమిళ సినిమా పరిశ్రమ నుండి ఆయనకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ‘సోదరుడు’ అంటూ సినిమా పరిశ్రమలో ముఖ్యులు మెచ్చుకుంటూనే ఉన్నారు. సీఎంగా తీసుకున్న తొలి నిర్ణయం పట్ల కూడా పెద్ద ఎత్తున మెచ్చుకోలు కూడా వచ్చాయి. అలా పొగిడేసినవారిలో ప్రముఖ తమిళ కథానాయకుడు విశాల్‌ కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన తీసుకున్న ఓ నిర్ణయం విషయంలో తాజాగా విశాల్‌ వ్యతిరేకించారు.

Vishal

సీఎం విజయ్‌ ఇటీవల తన కేబినెట్‌కు శాఖలు కేటాయించారు. అదే ఇప్పుడు విజయ్‌ని విశాల్‌ వ్యతిరేకించడానికి కారణమైంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్‌ మోహన్‌ను నియమించడాన్ని విశాల్‌ వ్యతిరేకించాడు. సినిమా పరిశ్రమ గురించి తెలియనివారికి ఆ మంత్రిత్వ శాఖను కేటాయించడం సరికాదనేది విశాల్‌ వాదన. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. సీఎం విజయ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్కూళ్లు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు మూసివేతకు ఆదేశాలు ఇవ్వడంపై విశాల్‌ ప్రశంసలు కురిపించాడు.

అయితే సినిమాటోగ్రఫీ మంత్రి నియామకం విషయంలో అసంతృప్తిని వెలిబుచ్చారు. రాజ్‌ మోహన్‌కు ఈ శాఖ కేటాయించడం నిరుత్సాహ పరిచింది. ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న సినిమా రంగం సమస్యలను, విజ్ఞప్తులను అనుభవమూ లేని వ్యక్తికి ఎలా తెలియజేయగలం? 30 ఏళ్ల సినీ అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు (విజయ్‌ను ఉద్దేశించి) క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసు విశాల్ ప్రస్తావించారు. అలాగే ఇండస్ట్రీ చెందిన విజ్ఞప్తులను సీఎం విజయ్‌ ముందుంచారు విశాల్‌.

ప్రభుత్వ టికెటింగ్‌ విధానాన్ని తీసుకురావాలని కోరిన విశాల్‌ దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. చిన్న చిత్రాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వినతి పత్రం రూపంలో ఇవ్వొచ్చు కానీ, 9 ఏళ్లుగా ఇలాంటి వినతులు ఇస్తూనే ఉన్నామని విశాల్‌ అన్నారు. అయితే రాజ్‌ మోహన్‌ను కించపరచడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay
  • #Vishal

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

2 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 mins ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

53 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version