Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఘనంగా ప్రారంభమైన ‘విశాలాక్షి’

ఘనంగా ప్రారంభమైన ‘విశాలాక్షి’

  • March 7, 2024 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ప్రారంభమైన ‘విశాలాక్షి’

కేతిక హన్మయశ్రీ సమర్పణలో యు.కె. ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ శంకర్‌, మహేష్‌ యడ్లపల్లి, ఆయూషి పటేల్‌, అనుశ్రీ లీడ్‌ రోల్స్‌లో పవన్‌ శంకర్‌ దర్శకత్వంలో పల్లపు ఉదయ్‌ కుమార్‌ నిర్మిస్తు చిత్రం ‘విశాలాక్షి’. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి క్లాప్‌ ఇచ్చారు. దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను వీరశంకర్‌, రాజ్‌కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్‌్‌లు సంయుక్తంగా లాంచ్‌ చేశారు.

అనంతరం దర్శకుడు పవన్‌ శంకర్‌ మాట్లాడుతూ…
విచ్చేసి గెస్ట్‌లు అందరికీ కృతజ్ఞతలు. ఇది ఇన్వెస్టిగేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అలాగే మంచి సస్పెన్స్‌తో నడుస్తుంది. మంచి కథ. మంచి టెక్నికల్‌ టీం అండ్‌ ఆర్టిస్ట్‌లు కుదిరారు. ఇందులో 5 పాటలు, 5 ఫైట్‌లు ఉంటాయి. మొత్తం 4 షెడ్యూల్స్‌లో సినిమా కంప్లీట్‌ చేస్తాం. టాకీ మొత్తం రాయలసీమ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పాటలను ఊటీ, అరకుల్లో చిత్రీకరించటానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.

నిర్మాత పల్లపు ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ…
నా మిత్రుడు, దర్శకుడు పవన్‌ శంకర్‌ చెప్పిన లైన్‌ బాగా నచ్చడంతో దాన్ని ఇద్దరం కలిసి డెవలప్‌ చేశాము. ఇది మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.1. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు నిర్మించాలనే కోరిక ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోలు, హీరోయిన్‌లు ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ కథ ఇన్వెస్టిగేషన్‌, స్ట్రింగ్‌ ఆపరేషన్‌, ఎమోషనల్‌ వంటి అన్ని అంశాలతో కూడుకున్నది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథను మలిచాము. టైటిల్‌ లోగో చాలా అద్భుతంగా ఇచ్చిన మనోజ్‌ గారికి థ్యాంక్స్‌ అన్నారు.

డీఓపీ: ఉరుకుందరెడ్డి మాట్లాడుతూ…
పోస్టర్‌ చూస్తేనే ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ అని అర్ధమౌతుంది. విజువల్‌గా కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన హీరోలు విజయ్‌ శంకర్‌, మహేష్‌ యడ్లపల్లి హీరోయిన్‌లు ఆయూషి పటేల్‌, అనుశ్రీలు తమకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tollywood
  • #vishalakshi

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

18 mins ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

3 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

6 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

8 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version