Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘యాక్షన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరింది..!

‘యాక్షన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరింది..!

  • November 11, 2019 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘యాక్షన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరింది..!

విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘యాక్షన్’. సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ట్రైడెంట్ ఆర్ట్స్’ బ్యానర్ పై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు. విశాల్ కెరీర్ లోనే ఇదే భారీ బడ్జెట్ చిత్రం. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఓ రేంజ్ లో ఉంటాయట. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిల్కి బ్యూటీ తమన్నా గ్లామర్ షో కూడా పీక్స్ లో ఉన్నట్టు టీజర్, ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఇక ఈ చిత్రానికి తెలుగులో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని తెలుస్తుంది.

Vishal's action telugu movie

తెలుగు రాష్ట్రాల్లో హీరో విశాల్ సినిమాలకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రాలు ‘అభిమన్యుడు’ 9 కోట్ల షేర్ ను వసూల్ చేయగా.. ‘పందెంకోడి2’ చిత్రం 6 కోట్ల వరకూ షేర్ ను వసూల్ చేసింది. దీంతో ‘యాక్షన్’ చిత్రానికి కూడా మంచి బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ‘యాక్షన్’ చిత్రానికి 6.7 వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు తెలుగులో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. ‘యాక్షన్’ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ‘యాక్షన్’ చిత్రం నవంబర్ 15 న విడుదల కాబోతుంది.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Action Movie
  • #ActressTamannaah Bhatia
  • #R Ravindran
  • #Sunder.c
  • #Vishal

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

18 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

11 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

12 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

13 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version