Vishnu Priya: బ్లూ డ్రెస్ లో అందాలను అరబోసిన యాంకర్ విష్ణు ప్రియ!

తెలుగు చలన చిత్ర, టీవీ పరిశ్రమలో గ్లామర్‌తో మాయ చేసే అతి కొద్ది యాంకర్స్‌లో విష్ణు ప్రియ ఒకరు. యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో మాయ చేస్తోన్న యాంకర్ విష్ణు ప్రియ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది కొన్నిషో లేఅయిన కూడా బాగా పాపులర్ అయ్యింది.. యూత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లను వదులుతూ ట్రెండ్ అవుతుంది..

ఈ అమ్మడు హాట్ బాంబ్ లాంటి ఫోటోలను చూసి కుర్రకారు మత్తెక్కిపోతున్నారు.. తాజాగా పైట పక్కకు జరిపి ఎద అందాల విందు చేస్తున్న కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా సంచలనాలు చేస్తున్నారు. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు అమ్మడు తీరుంది. కురచ బట్టల్లో మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన చేస్తుంది.

తాజాగా నీలి రంగు చోళీ లెహంగా ధరించి నెలవంక నడుము చూపిస్తూ గుండెలు పిండేసింది… కుర్రాళ్లు కోరుకొనేది ఇదే అంటూ వంపు సోంపులను వయ్యారాలను వలకబోసింది.. ఆ ఫోటోలు ఇప్పుడు లైకులు, షేర్స్ తో ట్రేండింగ్ లో ఉన్నాయి.. ఇకపోతే ఇటీవల విష్ణుప్రియ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. దీనికి ఆమె చాలా ఆవేదన చెందారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇక నటిగా సత్తా చాటాలని విష్ణుప్రియ (Vishnu Priya) కోరుకుంటున్నారు.. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు. కాగా విష్ణుప్రియ ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు.. ప్రస్తుతం ఓ మోస్తరు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. బ్రేక్ ఇచ్చే ఒక సాలిడ్ ఆఫర్ కోసం విష్ణుప్రియ ఎదురుచూస్తున్నారు..

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus