Vishnu Priya: టీ షర్ట్ పైకి పెట్టి నడుము అందాలు చూపిస్తూ విష్ణు ప్రియా డ్యాన్స్.. వీడియో వైరల్..!

బుల్లితెర పై గ్లామర్ వడ్డించే యాంకర్లలో ముందుంటుంది విష్ణు ప్రియ. చూడ్డానికి పొడుగ్గా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు డ్యాన్స్ వీడియోలతో కూడా ఈమె చేసే రచ్చ మాములుగా ఉండదు. నడుము అందాలు, క్లీవేజ్ షో లతో యూత్ ను తన వైపు తిప్పుకోవడానికి ఈమె చాలా కష్టపడుతుంటుంది. వాళ్ళు తిరిగితే దర్శక నిర్మాతలు ఆటోమేటిక్ గా ఈమె వైపు తిరుగుతారనేది ఈమె నమ్మకం కావచ్చు.

Click Here To Watch NOW

కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విష్ణు ప్రియా తర్వాత హీరోయిన్ గా కూడా ‘చెక్ మేట్’ అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఆ మూవీ రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఆ సినిమా రిజల్ట్ గురించి ఆలోచించకుండా.. యాంకర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టి సక్సెస్ అయ్యింది.ప్రస్తుతం బుల్లితెర పై షోలు చేసుకుంటూ ఈమె హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో కాసేపు కనిపించిన ఈ అమ్మడు మరిన్ని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.

ఇక తాజాగా ఓ డ్యాన్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె టీ షర్ట్ పైకి పెట్టుకుని నడుము అందాలు చూపిస్తూ చేసిన వీడియో హాట్ టాపిక్ అయ్యింది. మత్తెక్కినట్టు ఊగిపోయిన ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ కు కూడా బెస్ట్ ఛాయిస్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus