Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishnu Priya-Reetu: ఫుల్ గా తాగి రచ్చ చేసిన విష్ణు ప్రియ-రీతూ వీడియో వైరల్..!

Vishnu Priya-Reetu: ఫుల్ గా తాగి రచ్చ చేసిన విష్ణు ప్రియ-రీతూ వీడియో వైరల్..!

  • October 4, 2023 / 09:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Priya-Reetu: ఫుల్ గా తాగి రచ్చ చేసిన  విష్ణు ప్రియ-రీతూ వీడియో వైరల్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్నారు బుల్లితెర బ్యూటీస్ . మరీ ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ మరో యాక్టర్ రీతు చౌదరి ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . యాంకర్ విష్ణుప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఆ తర్వాత సినిమాలో నటించి ఫెయిల్యూర్ అయింది . అయినా సరే సోషల్ మీడియాలో పలు కవర్ సాంగ్స్ చేస్తూ రచ్చ రంబోలా చేస్తున్న విష్ణు ప్రియ రీసెంట్గా రీతు చౌదరితో కలిసి తెగ ఎంజాయ్ చేసింది.

విష్ణు ప్రియ (Vishnu Priya) – రీతు చౌదరి కలిసి ఒక పార్టీకి వెళ్లారు . అందులో పెద్ద ఎత్తున డ్రింక్స్ తాగుతూ డాన్సులు చేస్తూ చాలా చిల్ అవుట్ అవుతూ కనిపించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి “మెంటల్ డిజాస్టర్ ఉన్నటువంటి స్నేహితులను వెతకడానికి వెలకట్టలేము” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ వీడియో వైరల్ గా మారింది అంతేకాదు లైఫ్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ బ్యూటీస్ అంటుంటే ..మరి కొందరు మెంటల్ ఫెలోస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళ ఆనందం వీళ్లది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్‌ విష్ణుప్రియ మొదట న్యూస్ జర్నలిస్టుగా తన కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఫేమస్‌ యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. ఆతర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది.

అలాగే ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’, ‘చెక్ మేట్’ ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే సినిమాల్లోనూ కనిపించింది. రీతూ చౌదరి జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసింది.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది.

View this post on Instagram

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rithu Chowdary
  • #Vishnu Priya

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

17 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

19 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

19 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

20 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

21 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

15 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

16 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

17 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

18 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version