Vishnupriya Photoshoot: ఎక్స్ పోజింగ్ లో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదుగా..!

  • November 7, 2021 / 06:15 PM IST

యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా లేదు. ఈ మధ్యకాలంలో తన డాన్స్ వీడియోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి తన గ్లామర్ షోతో షాకిచ్చింది. ఒకప్పటితో పోలిస్తే విష్ణుప్రియ షోలు చేయడం బాగా తగ్గించేసింది. అయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈమె కొన్ని హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇందులో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. విష్ణుప్రియాను ఇలా చూసిన వారంతా షాకైపోయారు. ఎక్స్ పోజింగ్ చేస్తుంది కానీ మరీ ఈ రేంజ్ లో చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలకు ఎవరూ కామెంట్స్ పెట్టకుండా ఆ సెక్షన్ ను డిజబుల్ చేసింది విష్ణుప్రియా. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన ‘పోవే పోరా’ షోతో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది విష్ణుప్రియ. ఇందులో ఆమె కామెడీ, పంచ్ లు యూత్ ని ఆకట్టుకున్నాయి.

అప్పట్లో ఈ బ్యూటీ సుధీర్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరూ మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక టీవీ షోలకు దూరమైన విష్ణుప్రియ తన బాడీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

1

2

3

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus