Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పబ్లిక్ గా పైట కొంగు పక్కన పెట్టి మరీ విశ్వక్ సేన్ తో చిందేసిన నేహా శెట్టి

పబ్లిక్ గా పైట కొంగు పక్కన పెట్టి మరీ విశ్వక్ సేన్ తో చిందేసిన నేహా శెట్టి

  • August 17, 2023 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పబ్లిక్ గా పైట కొంగు పక్కన పెట్టి మరీ విశ్వక్ సేన్ తో చిందేసిన నేహా శెట్టి

నిన్న ‘ఖుషి’ మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మన్స్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ ఈవెంట్ మొత్తంలో ఇదే హైలెట్ అయ్యింది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే విజయ్ – సమంత ల స్టేజ్ పెర్ఫార్మన్స్ పై కొందరు సెటైర్లు వేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు సినిమా ప్రమోషన్ కోసం డాన్స్ చేస్తున్న హీరో, హీరోయిన్ లా కాకుండా…

ప్రీ వెడ్డింగ్ వీడియో కోసం డాన్స్ చేస్తున్న వధూవరుల మాదిరి కనిపించినట్టు కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదైతేనేం ‘ఖుషి’ సినిమా పబ్లిసిటీకి ఇది బాగా హెల్ప్ అయ్యింది అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 1 న ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇది పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ- సమంతలు స్టార్ట్ చేసిన స్టేజ్ పెర్ఫార్మన్స్ ట్రెండ్ ను విశ్వక్ సేన్ కూడా అనుసరించాడు. తన నెక్స్ట్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈరోజు ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది.

‘సుట్టంలా సూసి’ అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన ట్యూన్ బాగుంది. ఇక ఈ పాటని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఈ పాట ప్రమోషన్ కోసమో ఏమో కానీ హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ నేహా శెట్టి కలిసి రొమాంటిక్ డాన్స్ చేశారు. ఈ క్రమంలో పైట కొంగు పక్కన పెట్టి మరీ నేహా శెట్టి విశ్వక్ సేన్ తో స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Neha Shetty
  • #Samantha
  • #Vijay Deverakonda
  • #Vishwak Sen

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

35 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version