Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథలో విశ్వక్ సేన్!

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథలో విశ్వక్ సేన్!

  • January 24, 2025 / 08:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథలో విశ్వక్ సేన్!

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పెషల్ ఎంటర్టైనర్ ‘లైలా'(Laila). లేడీ గెటప్‌లో ప్రధాన పాత్రలో ఒక మాస్ హీరో విశ్వక్ (Vishwak Sen)  కనిపించబోతుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ కథ మొదట పలువురు హీరోల దగ్గరకి వెళ్లినప్పటికీ, లేడీ క్యారెక్టర్ రిస్క్ అని ధైర్యం చేయలేక రిజెక్ట్ చేశారట. కానీ కథ వినగానే విశ్వక్ రిస్క్ తీసుకునేందుకు రెడీ అయ్యాడు. అక్కడే సినిమా లెవెల్ పెరిగిందని మేకర్స్ చెప్పుకొచ్చారు.

Vishwak Sen

Vishwak Sen Was not the First Choice for Laila Movie

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో, నిర్మాత ఈ విధంగా మాట్లాడుతూ.. ‘‘ఈ కథ కొంతమందికి చెప్పాను, కానీ లేడీ క్యారెక్టర్ చేయడం సులభమని భావించలేక నో చెప్పేశారు. కానీ విశ్వక్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ముందుకు వచ్చి, ఈ కథకు అవజ్రామయ్యేలా తాను చేస్తానని చెప్పాడు. అతని డెడికేషన్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టబోతుంది’’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాంధీ తాత చెట్టు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

ఈ సినిమాలోని లేడీ గెటప్ కోసం విశ్వక్ ఎంతో కష్టపడ్డాడట. మేకప్, గెటప్ రెడీ కావడానికి రోజుకు గంటల కొద్దీ సమయం పట్టేదట. ఈ గెటప్‌లో అతని తండ్రి కూడా ఆయన్ని గుర్తు పట్టలేదని విశ్వక్ తెలిపాడు. దీనిని గురించి మాట్లాడుతూ, ‘‘మా నాన్నకు వీడియో కాల్ చేశాను. చాలా సేపు మేమిద్దరం మౌనంగా ఉండిపోయాం. ఆపై నేను ‘‘డాడీ, నేనే’’ అని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు’’ అని తెలిపారు.

Laila Movie Teaser Review

డైరెక్టర్ మాట్లాడుతూ, ‘‘ఇలాంటి కథతో సినిమాను రూపొందించడం నాకు ఒక ఛాలెంజ్. ఈ పాత్ర చేయడానికి ముందుకు వచ్చిన హీరో ధైర్యం, డెడికేషన్ వల్లే ఇది సాధ్యమైంది. మా టెక్నికల్ టీమ్‌ యొక్క ప్రతిభ స్క్రీన్ మీద తప్పకుండా కనిపిస్తుంది’’ అని అన్నారు. ఇక ఈ చిత్రంలో ‘‘ఇచ్చుకుందాం బేబీ’’ పాటను ప్రత్యేక ఆకర్షణగా మలచారు, ఇది యూత్‌లో పెద్ద క్రేజ్ తెచ్చుకుంటుందని లిరిసిస్ట్ ఆశిస్తున్నారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా విడుదల అవుతుండటంతో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ఇంతకుముందు నాలుగు సార్లు రిజెక్ట్ అయిన కథతో విశ్వక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

రాపో 22 గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laila
  • #Ram Narayan
  • #Vishwak Sen

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

51 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version