Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Vivaha Bhojanambu: ‘వివాహ భోజనంబు’కి భారీ లాభాలు!

Vivaha Bhojanambu: ‘వివాహ భోజనంబు’కి భారీ లాభాలు!

  • August 30, 2021 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vivaha Bhojanambu: ‘వివాహ భోజనంబు’కి భారీ లాభాలు!

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు నటిస్తూనే.. నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కి కూడా ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఇటీవల కమెడియన్ సత్యను హీరోగా పెట్టి ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను నిర్మించారు సందీప్ కిషన్. ఇటీవలే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. నిర్మాతగా సందీప్ కి ఈ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చిందని తెలుస్తోంది.

ఈ సినిమాను సోనీ సంస్థకు రూ.1.5 కోట్లకు అమ్మేశారు సందీప్ కిషన్. దాంతో పాటు శాటిలైట్ రైట్స్, ఇతర హక్కుల రూపంలో మరో రూ.1.5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే రూ.3 కోట్ల బిజినెస్ జరిగిందన్నమాట. సినిమా మాత్రం కోటి రూపాయల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. వడ్డీలు, ప్రమోషన్స్ అన్నీ కలిపి మరో యాభై లక్షల వరకు వేసుకున్నా.. మరో కోటిన్నర లాభమే. సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో తన హోటల్ కి కూడా ప్రచారం బాగానే వచ్చింది. మొత్తానికి నిర్మాతగా సందీప్ లాభాల రుచి చూసేసాడు. ఇదే జోరులో తన బ్యానర్ లో మరో రెండు సినిమాలను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. అందులో ఒక సినిమాలో తనే హీరోగా నటిస్తున్నాడు. మరో సినిమా బయట హీరోతో తీస్తున్నాడు. ఈ సినిమాలు కూడా ఓటీటీ కోసమే అని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anandi Art Creations
  • #AniVee
  • #Bhanu Bogavarapu
  • #Chota K. Prasad
  • #Ram Abbaraju

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

1 hour ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

2 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

19 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

22 hours ago

latest news

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

8 mins ago
Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

3 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

21 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

23 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version