Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నటి మరణంపై అనుమానాలు.. అదుపులో ఇద్దరు!

నటి మరణంపై అనుమానాలు.. అదుపులో ఇద్దరు!

  • December 10, 2020 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటి మరణంపై అనుమానాలు.. అదుపులో ఇద్దరు!

తమిళ బుల్లితెర నటి విజె చిత్ర(28) బుధవారం నాడు హోటల్ రూమ్ లో ఉరేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే రెండు నెలల క్రితం హేమనాథ్‌ అనే వ్యాపారవేత్తతో చిత్రకి నిశ్చితార్ధం జరిగింది. జనవరిలో వీరిద్దరికి పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇద్దరూ సీక్రెట్ గా అక్టోబర్ 19న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా తను నటిస్తోన్న ‘పాండ్యన్‌ స్టోర్స్’ అనే సీరియల్ షూటింగ్ పూందమల్లి సమీపంలోని ఫిలింసిటీలో జరుగుతుండటంతో.. సీరియల్‌ నిర్మాతలు షూటింగ్ కి దగ్గరగా ఉండే పళంజూరులోని హోటల్‌లో చిత్రకి వసతి కల్పించారు. హోటల్ లో చిత్రతో పాటు హేమనాథ్ కూడా బస చేశారు.

బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు షూటింగ్ పాల్గొన్న చిత్ర ఆ తరువాత హోటల్ రూమ్ కి చేరుకున్నారు. స్నానానికి వెళ్లి వస్తానంటూ హేమనాథ్‌కు చెప్పి వెళ్లిన ఆమె ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో హేమనాథ్ తలుపులు తట్టాడు. కానీ ఆమె ఓపెన్ చేయకపోవడంతో హోటల్‌ సిబ్బందిని పిలిపించి మారు తాళాలతో ఆ గది తెరచి చూడగా.. చిత్ర ఉరేసుకొని కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిన అక్కడికి చేరుకుని చిత్ర బాడీను హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న చిత్ర ఫ్యామిలీ, ఆమె స్నేహితులు హాస్పిటల్ కి వెళ్లారు. చిత్ర ముఖంపై రెండు చోట్ల గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు.

హేమనాథ్ తో చిత్రకు గొడవలు జరిగి ఉంటాయని.. ఆ కారణంగానే ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకి గురై ఉండొచ్చనే అనుమానం కూడా తమకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి హేమనాథ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అతడితే పాటు హోటల్‌ ఉద్యోగి గణేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఆ హోటల్‌, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. చిత్ర సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదంటూ ఆమె తండ్రి కామరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Chitra
  • #Chitra
  • #Hemanath

Also Read

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

related news

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

trending news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

23 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

5 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

2 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

3 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

3 hours ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

7 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version