Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

  • August 13, 2025 / 01:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. 2015 లో వచ్చిన ‘టెంపర్’ నుండి అతనికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే అతను కథల విషయంలో ఎంత పగడ్బందీగా వ్యవహరిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేశాడు ఎన్టీఆర్. ఇప్పటివరకు రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఆ ‘మిత్’ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసి ‘దేవర’ తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత ‘వార్ 2’ లో చేశాడు.

War 2 First Review

ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు మరో హీరోగా నటించాడు ఎన్టీఆర్. టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేశాడని అనిపిస్తుంది. స్టార్ హీరోగా రాణిస్తున్న టైంలో ఇలాంటి రిస్క్ ఎలా చేశాడు? అనే క్వశ్చన్ మార్క్ తోనే ‘వార్ 2’పై ఆసక్తి పెంచుకున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ అయితే ఈ సినిమా ఫలితంపై పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏకంగా రెండు వైపులా కాలర్ ఎత్తి మరీ తన కాన్ఫిడెన్స్ ను చాటుకున్నాడు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాని ఆల్రెడీ టాలీవుడ్ కి చెందిన కొంతమంది సన్నిహితులకు నిర్మాత నాగవంశీ చూపించడం జరిగింది.

Ntr about hit formula and war 2
వారి టాక్ ప్రకారం.. ‘వార్’ చూడని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా ‘వార్ 2’ కథ ఉందని అంటున్నారు. హృతిక్ రోషన్ ఎంట్రీ నుండే కథ మొదలవుతుందట. ఎన్టీఆర్ ఎంట్రీ ఆల్మోస్ట్ అరగంట తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎమోషన్ కి కూడా పెద్ద పీట వేశారట.

war 2 trailer review

ఎన్టీఆర్ పాత్రకు పెట్టిన బ్యాక్ స్టోరీ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించని విధంగా డిజైన్ చేశారట.ట్విస్టులు ఉంటాయట.బరువెక్కిన గుండెతో థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వస్తారని అంటున్నారు.

హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ayan mukharji
  • #Hrithik Roshan
  • #NTR
  • #War 2
  • #War 2 Movie

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

17 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

20 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

42 mins ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version