Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య, ఎన్టీఆర్ ల దాటికి అలర్ట్ అయిన చరణ్,బన్నీ ఫ్యాన్స్..!

బాలయ్య, ఎన్టీఆర్ ల దాటికి అలర్ట్ అయిన చరణ్,బన్నీ ఫ్యాన్స్..!

  • April 30, 2021 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య, ఎన్టీఆర్ ల దాటికి అలర్ట్ అయిన చరణ్,బన్నీ ఫ్యాన్స్..!

సినిమాల రికార్డుల విషయంలో స్టార్ హీరోల మధ్య పోటీ భారీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలోనూ ఇదే విధమైన పోటీ ఉంటుంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాకు హైప్ క్రియేట్ చెయ్యడానికి యూట్యూబ్ కూడా ఓ వేదికగా మారిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ల సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు రికార్డు వ్యూస్ లేదా లైక్స్ కనుక నమోదైతే ఆ సినిమా ట్రెండింగ్లో ఉంటుంది. దాంతో ఆ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కాబట్టి..రిలీజ్ అయ్యాక ఎక్కువ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.

ఈ విషయంలో ఇప్పుడు నందమూరి, మెగా అభిమానుల మధ్య భారీ వార్ మొదలైనట్టు స్పష్టమవుతుంది. విషయం ఏమిటంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ టీజర్ 16 రోజుల్లోనే 51 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. దానికి ముందు ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఇంట్రో టీజర్ అయిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ వ్యూస్ ను టార్గెట్ చేసింది ‘పుష్ప’ టీం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా అలర్ట్ అయ్యి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కు 50 మిలియన్ వ్యూస్ ముందుగా నమోదయ్యేలా చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘అఖండ’ టీజర్ కూడా 51 మిలియన్ వ్యూస్ ను అధిగమించింది కాబట్టి..

‘పుష్ప’ టీజర్ వ్యూస్ ను కూడా పెంచడానికి అల్లు అర్జున్ అభిమానులు కిందా మీదా పడుతున్నట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ‘పుష్ప’ 55 మిలియన్ వ్యూస్ ను సాధించింది. గత వారం 44 మిలియన్ల వ్యూస్ దగ్గర ఉన్న ‘పుష్ప’ టీజర్ ఇప్పుడు 55 మిలియన్ల వ్యూస్ ను నమోదు చెయ్యడం అందరికీ షాకిచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కూడా అలెర్ట్ అయిపోయారు.’ఆర్.ఆర్.ఆర్’ నుండీ చరణ్ ఇంట్రో టీజర్ అయిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ కూడా 44 మిలియన్ల వ్యూస్ వరకూ వచ్చేసింది. చూస్తుంటే ఈ వార్ ఇంకా పీక్స్ కు వెళ్లేలా కనిపిస్తుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #Jr Ntr
  • #Ram Charan

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

43 mins ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

4 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

5 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

14 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

15 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

3 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

3 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

4 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version