Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » BA Raju: బీఏ రాజు తనతోపాటు అవీ తీసుకెళ్లిపోయారు!

BA Raju: బీఏ రాజు తనతోపాటు అవీ తీసుకెళ్లిపోయారు!

  • May 23, 2021 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

BA Raju: బీఏ రాజు తనతోపాటు అవీ తీసుకెళ్లిపోయారు!

మనిషి పోయేటప్పుడు ఏం తీసుకెళ్లరు అని మనవాళ్లు వేదాంతం చెబుతుంటారు. అయితే అలా అందరినీ విడిచి వెళ్తూ తీసుకెళ్లేవి చాలా ఉంటాయి. జ్ఞానం, మెమొరీస్‌, టాలెంట్‌, అభిమానం వాటిలో కొన్ని. తమకు మాత్రమే తెలిసిన ఈ మూడు ఆ మనిషితో పాటు భూమిని విడిచివెళ్లిపోతాయి. వాటిని తిరిగి వేరే ఎవరి దగ్గర నుండీ పొందలేం. ఇదంతా ఎవరి కోసం అంటే టాలీవుడ్‌ మీడియాకు పెద్ద దిక్కు, ప్రముఖ పీఆర్వో బీఏ రాజు. అనారోగ్య కారణాలతో ఆయన శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఒకటి, రెండు ఆసక్తికర అంశాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది.

బీఏ రాజు మృధుస్వభావి, 1500 సినిమాలకుపైగా పీఆర్వోగా చేశారు, కొన్ని సినిమాలు నిర్మాతగానూ చేశారు.. ఇవన్నీ అందరికీ తెలుసు. ఇవి కాకుండా ఆయనను దగ్గర నుండి చూసినవారికి ఇంకొన్ని తెలుస్తాయి. అందులో ఒకటి ఆయన జ్ఞానం. టాలీవుడ్‌లో కొన్ని సినిమాల గురించి, అందులోనూ పాత సినిమాల గురించి ఆయన దగ్గరున్న జ్ఞానం ఇంకే పీఆర్వో దగ్గర ఉండదు. ఆయన ట్వీట్లు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ఎప్పటిదో సినిమా యానివర్శిరీలను గుర్తు చేస్తూ ఆయన రోజూ ట్వీట్లు చేస్తుంటారు. నాటి ఫొటోలను పంచుకుంటుంటారు కూడా. వాటిని అభిమానులు, ఆయన ఫాలోవర్లు మిస్‌ అవుతారు.

బీఏరాజుకు సూపర్‌ స్టార్‌ కృష్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలామందికి తెలుసు. ఎంతగా అంటే కృష్ణకు నేనే పీఆర్వో, మహేష్‌బాబుకు పీఆర్వో, రేపు గౌతమ్‌ కృష్ణ సినిమా చేసినా నేనే పీఆర్వో అనేవారాయన. అంతగా కృష్ణ కుటుంబానికి ఆయన ప్రీతిపాత్రుడు. అంతేకాదు కృష్ణ నటించిన 300కుపైగా సినిమాల జాబితా ఆయన తెలుసు. అది కూడా ఎలా అంటే.. ఆయనకు కాస్త సమయం దొరికినా… కృష్ణ మొదటి సినిమా నుండి ఇటీవల నటించిన ‘శ్రీశ్రీ’ వరకు లిస్ట్‌ రాస్తుంటారు. అది ఆయన వ్యాపకం. సినిమా నెంబరు, పేరు, దర్శకుడి పేరు రాసుకుంటూ ఉంటారాయన. అయనకు అదో సరదా.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ba raju
  • #PRO Ba Raju
  • #Producer Ba Raju

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

trending news

15 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

15 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

15 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

18 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

1 day ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version