Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న వెంకటేష్ కుమార్తె

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న వెంకటేష్ కుమార్తె

  • September 22, 2018 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న వెంకటేష్ కుమార్తె

దగ్గుబాటి ఇంట పెళ్లి బాజా మోగనుందా?.. వెంకటేష్ కుమార్తె కి పెళ్లి కళ వచ్చేసిందా?.. అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఫిలిం నగర్ వాసులు. విక్టరీ వెంకటేష్ సినిమా కుటుంబంలో ఉన్నప్పటికీ.. అతని భార్య నీరజ మీడియా ముందుకు రారు. సినిమా వేడుకల్లోనూ కనిపించరు. అలాగే అతని ముగ్గురు కుమార్తెలను కెమెరాలకు దూరంగా పెంచారు. భావన, హయవాహిని, ఆశ్రితలు బాగా చదువుకుంటుంటున్నారు. వారిలో ఆశ్రిత ప్రేమలో పడింది. ఆ విషయాన్ని తెలుసుకున్న వెంకటేష్, అతని అన్న సురేష్ బాబు కుమార్తె ఇష్టాన్ని గౌరవించారు. ఆమె ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారు.

వెంకటేష్ కి కాబోయే అల్లుడు పేరు బయటికి రాలేదు కానీ.. అతను మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు ర‌ఘురామి రెడ్డి కుమారుడు, సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌డు అని తెలిసింది. డి.సురేష్‌బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి పెద్ద‌లతో మాట్లాడారని సమాచారం. వెనకటేష్ ప్రస్తుతం f2 షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. అతని హైదరాబాద్ కి రాగానే నిశ్చితార్థం తేదీని ఫిక్స్ చేయనున్నారు. అప్పుడే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేయనున్నారు. ఈ ఏడాదిలో పెళ్లి జరగవచ్చని దగ్గుబాటి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుకని గ్రాండ్ గా చేయడానికి ఇరుకుటుంబ సభ్యులు ఇప్పటినుంచే ప్లానింగ్ మొదలుపెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Daggubati Venkatesh Family
  • #Venkatesh
  • #Venkatesh Daughters

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 hour ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 hour ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

2 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

3 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

6 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

7 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

9 hours ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

10 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version