Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tamanna, Vijay: నెక్స్ట్ పెళ్లి.. తమన్నా- విజయ్ వర్మ..లదే, ఎక్కడ? ఎప్పుడు?

Tamanna, Vijay: నెక్స్ట్ పెళ్లి.. తమన్నా- విజయ్ వర్మ..లదే, ఎక్కడ? ఎప్పుడు?

  • March 20, 2024 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna, Vijay: నెక్స్ట్ పెళ్లి.. తమన్నా- విజయ్ వర్మ..లదే, ఎక్కడ? ఎప్పుడు?

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) , నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్(Sudhev Nair) ,స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష (Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan), మీరా చోప్రా(Meera Chopra).. వంటి వారు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు.మరో స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కి (Varalaxmi Sarathkumar)  కూడా ఎంగేజ్మెంట్ జరిగింది.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  కూడా హీరోయిన్ రహస్యతో  (Rahasya Gorak) ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan)  వంటి టెక్నీషియన్స్ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఉంది తమన్నానే..! చాలా కాలంగా తమన్నా (Tamannaah).. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉంది.అంతేకాదు ప్రస్తుతం వీళ్ళిద్దరూ లివ్ ఇన్లో కూడా ఉన్నారు అని పలు ఫోటోల ద్వారా స్పష్టం చేస్తూనే ఉన్నారు.

ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలోనే వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుందట. ఆల్రెడీ ఆ ప్లేస్ కోసం అన్వేషించడం మొదలుపెట్టింది ఈ జంట అంటూ ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే డేట్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు. కానీ కచ్చితంగా రాబోయే రెండు నెలల్లో వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తమన్నా- విజయ్ వర్మ..లు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ లో నటించిన సంగతి తెలిసిందే.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah Bhatia
  • #Vijay Varma

Also Read

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

51 mins ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

2 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

8 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

7 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

22 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

1 day ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version