Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Thaman: డప్పుల తమన్‌… డార్లింగ్ తమన్‌ అయ్యాడుగా

Thaman: డప్పుల తమన్‌… డార్లింగ్ తమన్‌ అయ్యాడుగా

  • April 10, 2021 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: డప్పుల తమన్‌… డార్లింగ్ తమన్‌ అయ్యాడుగా

ఓ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు అంతే చాలు… మీమర్స్‌ యాక్టివేట్‌ అయిపోతారు. అదే తమన్‌ సంగీతమందించిన సినిమాలోని లిరికల్‌ సాంగ్‌ బయటకు వచ్చిందంటే చాలు మీమర్స్‌కు పండగే. ఆ బీట్‌లో గతంలోనే ఏదైనా పాట వచ్చిందా అని వెతికేవారు. పనిలోపనిగా తమన్‌ పాత పాటలు కూడా వినేవారు. ఏదైనా దొరికిందా… ఇక మీమ్స్‌, మీమ్‌ వీడియోస్‌ సిద్ధమే. మాస్‌ సాంగ్‌ వచ్చింది మొదలు ‘డప్పుల మోత’ మొదలైంది అంటూ వాయింపు మొదలయ్యేది. అయితే ఇదంతా గతం… ఇప్పుడు పరిస్థితి మారింది. డప్పుల తమన్‌ కాస్త డార్లింగ్‌ తమన్‌ అయ్యాడు.

13 ఏళ్ల క్రితం ‘మళ్ళీ మళ్ళీ’తో తమన్‌ కెరీర్‌ మొదలైంది. ఆయన నుండి ఇటీవల వచ్చిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. ఈ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే తమన్‌ ఎంతగా మారాడో అర్థమవుతుంది. తమన్‌ తొలి హిట్‌, ఇంకా పెద్ద సినిమా ‘కిక్‌’. ఆ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మంచి మంచి పాటలు అందిస్తూ, కిక్‌ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో వావ్‌ అనిపించాడు. అదే సమయంలో కాపీ ట్యూన్‌లు అంటూ మాటలు పడ్డాడు. ఎంతగా చెప్పినా విమర్శకులు వినలేదు. ఈ విషయంలో తమన్‌ చాలాసార్లు బాధపడ్డాడు కూడా. సెంటిమెంట్‌ పండాల్సిన చోట మాస్‌ బీట్‌ ఇచ్చాడని ‘అరవిందసమేత’సినిమాకు విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీలో కొట్టిన రికార్డులు పక్కనపెడితే… తమన్‌ మ్యూజిక్‌లో చాలామార్పులు తెచ్చింది. ఆ సినిమా తర్వాత మీమర్స్‌కు పెద్దగా పని లేదనే చెప్పాలి. ‘వి’ బ్యాగ్రౌండ్‌, ‘సోలో బతుకే సో బెటర్‌’, ‘క్రాక్‌’, ‘వైల్డ్‌ డాగ్‌’ లాంటి సినిమాలు వచ్చినా కాపీ కామెంట్లు పెద్దగా కనిపించలేదు. ‘వకీల్‌సాబ్‌’ దగ్గరకు వచ్చేసరికి ఇంకా బెటర్‌ అయ్యాడు. పవన్‌తో సినిమా లైఫ్‌ టైమ్‌ గోల్‌ కాబట్టి చక్కటి సంగీతం ఇచ్చాడని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌లో తమన్‌ కొట్టేవాడే లేడని మరోసారి ‘వకీల్‌సాబ్‌’ నిరూపించింది. పవన్‌ ఎలివేషన్‌ సీన్స్‌ పండటంలో తమన్‌ మ్యూజిక్‌కి కీలక పాత్ర అని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే ముందుగా చెప్పుకున్నట్లు డప్పుల తమన్‌.. డార్లింగ్‌ తమన్‌ అయ్యాడు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SS Thaman
  • #thaman
  • #Vakeel Saab

Also Read

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

38 mins ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

15 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

18 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

23 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

21 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

22 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

23 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version