Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

  • June 6, 2020 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘మున్నా’ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించిన కళ్యాణి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో క్రేజీ హీరోయిన్ గా రాణించింది కూడా..! మలయాళం నటి అయిన కళ్యాణి అసలు పేరు కావేరి. సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాక కళ్యాణి గా పేరు మార్చుకుంది. రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘శేషు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కళ్యాణి. ఆ తరువాత ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామర్ షో ఏమాత్రం చేసేది కాదు.. ఒకవేళ అలాంటి పాత్రలు వచ్చినా ఈమె నో చెప్పేసేదట. అయినా సరే ఈమె నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ‘కబడ్డీ కబడ్డీ’ ‘దొంగోడు’ ‘పెదబాబు’ ‘వసంతం’ ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ‘సత్యం’ సినిమా దర్శకుడు సూర్య కిరణ్ ను పెళ్ళి చేసుకుంది కళ్యాణి. ఆ తర్వాత కూడా ‘లక్ష్యం’ ‘రక్ష’ వంటి చిత్రాల్లో నటించింది.

What actress Kalyani doing now1

కొన్నాళ్ళు వీరిద్దరూ బాగానే కలిసి జీవించారు. కానీ తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు అని వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు ఈమె ఎటువంటి సినిమాల్లోనూ నటించలేదు. అయితే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తుంది.’లక్ష్యం’ ‘లెజెండ్’ ‘టాక్సీ వాలా’ ‘యాత్ర’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు ఓ చిత్రానికి డైరెక్షన్ కూడా చేస్తుందని టాక్ నడుస్తుంది. మరి ఆ చిత్రం ఏంటో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kalayani
  • #Kalayani

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

27 mins ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

4 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

5 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

14 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

15 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

4 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version