Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » 1920 లో అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగినట్టు…?

1920 లో అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగినట్టు…?

  • March 27, 2020 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

1920 లో అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగినట్టు…?

రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడు అంటేనే విపరీతమైన హైప్ మొదలు పెట్టినప్పటి నుండీ భారీ అంచనాలు పెరిగిపోవడం ఖాయం . ప్రత్యేకంగా స్టార్ హీరోలు కూడా అవసరం లేదు. అలంటిది స్టార్ హీరో ఉంటే… డబుల్ అవుతాయి… అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ అయితే ఆది ‘అర్.అర్.అర్’ రేంజ్ లో ఉంటుంది అని… ఒక్క మాటలో చెప్పొచ్చు. చరణ్ , ఎన్టీఆర్ లతో జక్కన్న చెక్కుతోన్న ఈ చిత్రం ప్రారంభం నుండే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళ , మళయాళ భాషల్లో కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉంటాయి. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంది. ‘రౌద్రం రణం రుథిరం’ అనేది ఫుల్ టైటిల్ అని తెలుపుతూనే పంచభూతాలలో భాగమైన నిప్పు తో అల్లూరి (చరణ్) పాత్రను అలాగే నీరు తో కొమరం భీమ్(ఎన్టీఆర్ ) పాత్రని పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేసాడు జక్కన.

Fans war over RRR Movie1

1920 బ్యాక్ డ్రాప్ లో అల్లూరి అలాగే భీమ్ ల మధ్య జరిగిన కల్పిత కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరికి గురువుగా అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందని కూడా తెలుస్తుంది. వేరు వేరు రాష్ట్రాలకి చెందిన ఈ మహా వీరులు కలిసినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఒకవేళ కలిస్తే మనకి స్వాతంత్ర్య పోరాటం ఎంత ఈజీ అయ్యేది … అనే కల్పిత కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మరి అనుకున్న టైం కి అంటే… జనవరి 8న ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి మరి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #NTR

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

6 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

9 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

10 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

11 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

12 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version