Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్4: మొనల్ చేతికి సెలైన్ బ్యాండెజ్ చూసారా?

బిగ్‌బాస్4: మొనల్ చేతికి సెలైన్ బ్యాండెజ్ చూసారా?

  • October 13, 2020 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్4: మొనల్  చేతికి సెలైన్ బ్యాండెజ్ చూసారా?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఏమవుతోంది. ఏ సీజన్ లో లేనట్లు ఈ సారి డాక్టర్స్ అవసరం పెరుగుతోందా? వరుసగా వైద్యం తీసుకుంటున్న వారిని చూస్తుంటే అదే అనిపిస్తోంది. నిన్నటి వరకు గంగవ్వ ఉండటంతో డాక్టర్స్ వస్తూనే ఉన్నారు. గంగవ్వకు ఆరోగ్యం దెబ్బ తినడంతో మెడికల్ ఏరియాకి తీసుకెళ్లడం తెలిసిందే. కిల్లర్ కాయిన్స్ టాస్క్ టైంలో అవినాష్ కి కాలు బెణికింది. దాంతో మెడికల్ టీం వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇంట్లో మనిషికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి.

గతవారం నామినేషన్ సమయంలో అభిజిత్, అఖిల్ మధ్య ఇష్యూ వచ్చిన విషయం తెలిసిందే. దాని గురించి నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో అడిగారు. ఆ సందర్భంలో నామినేషన్ గొడవలో ఇద్దరి తప్పు ఉందంటూ మొనల్ చెప్పింది. దీనిపై అభిజీత్, మోనల్ చాలాసేపు చర్చించుకున్నారు. చర్చ తరవాత అందరూ లోపలకు వెళ్ళిపోయాక మోనల్ బయట ఉండిపోయింది.

కట్ చేస్తే ఉదయం లేచేసరికి మొనల్ చేతికి సెలైన్ బ్యాండేజ్ కనిపించింది. బాక్ గ్రౌండ్ వాయిస్ లో మోనల్ కి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పించేశారు. అసలు ఆమెకు ఏమైంది అనేది ఎందుకు చూపించలేదు అనేది ప్రశ్న. గంగవ్వ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన ముందు వారంపాటు ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఆ విషయం వీకెండ్ లో నాగార్జున వచ్చాక చెప్పారు. ఎందుకు ఇలా ఆరోగ్యం విషయంలో సమాచారం ఇవ్వడం లేదు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Monal Gajjar
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Monal Gajjar

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version