Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movies » Hero Nani: పక్కింటి కుర్రాడు… ఇబ్బందిపడుతున్నాడెందుకో?

Hero Nani: పక్కింటి కుర్రాడు… ఇబ్బందిపడుతున్నాడెందుకో?

  • September 11, 2021 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: పక్కింటి కుర్రాడు… ఇబ్బందిపడుతున్నాడెందుకో?

పక్కింటి కుర్రాడు ఇమేజ్‌ తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఏ సినిమా చేసినా… మనోడు చేసిన సినిమా అనిపించుకోవడం ఏ హీరోకీ అంత ఈజీ కాదు. చేసిన ప్రతి సినిమాకు కొత్తదనం చూపించడం చూపించడం ఇంకా ఈజీ కాదు. కానీ ఇవన్నీ వరుసగా చేస్తూ నాని… నేచురల్‌ స్టార్‌ నాని అయ్యాడు. కానీ రీసెంట్‌గా నానిలో నేచురల్‌గా వచ్చిన లక్షణం… తగ్గిపోతోందా? సినిమా కథల్ని సరిగ్గా జడ్జి చేయలేకపోతున్నాడా? ఈ ప్రశ్నలన్నిటినీ అడిగిస్తోంది ఆయన తాజా సినిమా ‘టక్‌ జగదీష్‌’ ఫలితం.

నాని వరుస సినిమాలు చేస్తున్నప్పుడు, అవి విజయాలు సాధిస్తున్నప్పుడు అందరూ తెగ మెచ్చుకున్నారు. ఇలా కథల్ని వేగంగా ఎలా ఎంపిక చేసుకుంటున్నాడు, అందులోనూ అన్నీ విజయాల్ని ఇచ్చేవే అని కుర్ర హీరోలు, పెద్ద హీరోలు అనుకునేవారని టాక్‌. కానీ గత నాలుగేళ్లుగా చూస్తే నాని మేజిక్‌ తగ్గుతోంది. మంచి సినిమాల్ని వదులుకొని, ఫ్లాప్‌ సినిమాల్ని, పెద్దగా ఉపయోగం లేని సినిమాల్ని చేస్తున్నాడు అనిపిస్తోంది. ఒకసారి కావాలంటే నాని ఫిల్మోగ్రఫీ చూడండి మీకే తెలుస్తుంది.

‘ఎంసీఏ’ సినిమా ఫర్వాలేదనపించినా… నాని చేయాల్సిన సినిమా కాదు, ఆయన స్థాయి విజయం కాదు అనే టాక్‌ వినిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్‌’ దారుణంగా బోల్తా కొట్టాయి. ‘జెర్సీ’ సినిమాతో మంచి పేరు వచ్చినా… వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదంటారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’ ప్రయోగంలా మారిపోయిందంతే. ఇక గతేడాది వచ్చిన ‘వి’ గురించి చెప్పుకోకపోవడం మంచిది. ఇక ‘టక్‌ జగదీష్‌’ అంటారా? ఆఁ… చెప్పండి ఇంకేంటి సంగతులు. సో విషయం అర్థమైందిగా… ‘నాని… ఏమైంది నాని’ అని అనుకోవడం ఒక్కటే మార్గం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Tuck Jagadish

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

37 mins ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

6 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

10 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

10 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

2 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

2 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

3 hours ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

6 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version