Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘ఒరు అడార్‌ లవ్‌’ వింక్‌ సీన్‌ వెనుక ఇంత జరిగిందా?

‘ఒరు అడార్‌ లవ్‌’ వింక్‌ సీన్‌ వెనుక ఇంత జరిగిందా?

  • March 28, 2021 / 09:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఒరు అడార్‌ లవ్‌’ వింక్‌ సీన్‌ వెనుక ఇంత జరిగిందా?

తొలి సినిమాతో ఆకట్టుకోవాలంటే ఆ హీరోయిన్‌కు చాలా అదృష్టం ఉండాలి అంటుంటారు మన సినిమా పెద్దలు. ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్లు అయినవాళ్లు చాలామందిని చూసుంటారు. దాని కోసం వాళ్లు చాలా కష్టపడి ఉంటారు. కానీ ఓ ప్రచారం చిత్రంతో స్టార్‌ హోదాను అనుభవించిన కథానాయిక మాత్రం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఒక్కరే. అలా కన్ను గీటి, ఇలా కుర్రకారును బుట్టలోపడేసింది. దీంతో సాధారణ సినిమా తెరకెక్కిన ‘ఒరు అడార్‌ లవ్‌’ ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోయింది. అయితే ఆ సీన్‌లో కన్ను కొట్టడం అనేది కంపల్సరీ కాదని తెలుసా?

‘ఒరు అడార్‌ లవ్‌’ నాటి రోజుల్ని ఇటవల ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ గుర్తు చేసుకుంది. ‘లవర్స్‌డే’ (మలయాళంలో ‘ఒరు అడార్‌ లవ్‌’) ట్రైలర్‌ ముందువరకూ ఆఎమ అందరిలా పక్కింటి అమ్మాయిలానే ఉండేది. ఆ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఇలా చేత్తో గన్ను పేల్చాల్సి ఉంటుంది చెయ్యగలవా’ అని చేసి చూపించారు. అలా ఆ సీన్‌ని ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ‘వీలుంటే కన్ను కూడా కొట్టు’ అని డైరక్టర్‌ అన్నారట. దీంతో టేక్‌లో కన్నుగీటింది ప్రియ. ఆ తరువాత అది ఎంత పెద్ద వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇలా ఏదో వీలుంటే చెయ్యు అని డైరక్టర్‌ చెప్పిన ఓ మాట, ప్రియకు ఇంత ఫేమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ రోజు డైరక్టర్ ఆ మాట అనకపోయుంటే, ఏదో వీలైతే చేయమన్నారు కదా అని ప్రియ అనుకుని ఉంటే… మనం ఆ అద్భుతమైన సీన్‌ను చూడలేకపోయేవాళ్లం. సినిమా అంటేనే మ్యాజిక్‌, ఇలా అనుకోకుడా జరిగే మ్యాజిక్‌లు చాలానే జరుగుతూ ఉంటాయి. ఎనీవే మళ్లీ ఆ కన్ను కొట్టే సీన్‌ను చూసేయండి మరి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya Prakash Varrier
  • #Actress Priya Prakash Varrier
  • #Check
  • #Oru Adaar Love Movie
  • #Priya Prakash

Also Read

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

related news

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

trending news

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

9 hours ago
Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

16 hours ago
OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

16 hours ago
‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

16 hours ago

latest news

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

9 hours ago
ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

15 hours ago
నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram Family: ఫ్యామిలీతో కిరణ్ అబ్బవరం దసరా సెలబ్రేషన్స్

Kiran Abbavaram Family: ఫ్యామిలీతో కిరణ్ అబ్బవరం దసరా సెలబ్రేషన్స్

16 hours ago
Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version