Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అశ్వనీదత్‌కు ఉదయ్‌ నో చెప్పాడట

అశ్వనీదత్‌కు ఉదయ్‌ నో చెప్పాడట

  • January 25, 2021 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అశ్వనీదత్‌కు ఉదయ్‌ నో చెప్పాడట

తెలుగు చలనచిత్ర సీమ మీద షార్ట్ ఫిల్మ్స్‌ చూపించే ప్రభావం ఎంతో చాలామందికి తెలిసిందే. సరైన షార్ట్‌ ఫిల్మ్ తీస్తే డైరెక్టర్‌ అయిపోవచ్చు అనే రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే చాలామంది కుర్రాళ్లు అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఓటీటీలు వచ్చిన తర్వాత షార్ట్‌ ఫిల్మ్స్‌.. సినిమాల మధ్యలోకి వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ మూవీస్‌ వచ్చాయి. ఇప్పుడు ఇవే సినిమా అవకాశాలకు వేదికగా మారాయి. తాజాగా అలాంటి సినిమా తీసి అందరి దృష్టిలో పడ్డారు ఉదయ్‌ గుర్రాల.

‘మెయిల్‌’ వెబ్‌ ఫిల్మ్‌తో మన్ననలు పొందిన దర్శకుడే ఈ ఉదయ్‌ గుర్రాల. వైజయంతి మూవీస్‌ నిర్మించిన ఈ వెబ్‌ ఫిల్మ్ ఇటీవల ఓ ఓటీటీలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఉదయ్‌ దర్శకత్వ ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. దీంతో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే నెక్స్ట్‌ అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కూడా ఓ కథ సిద్ధం చేయమని చెప్పారట. దానికి ఉదయ్‌.. చాలా గౌరవంగా ‘దానికి ఇంకా సమయం పడుతుంది’ అని అన్నారట.

ఉదయ్‌ తన ప్రాజెక్టు ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌’కి చేయాల్సి ఉంది. అందుకే అశ్వనీదత్‌కు నో చెప్పాల్సి వచ్చిందట. ఉదయ్‌ దగ్గర ప్రస్తుతం రెండు, మూడు ఆలోచనలు ఉన్నాయట. మరి దేంతో నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ చేస్తాడనేది చూడాలి. అయితే ‘మెయిల్‌ 2’ వెంటనే స్టార్ట్‌ చేయాలని ఉదయ్‌ అనుకోవడం లేదట. దానికి కొంచెం గ్యాప్‌ ఇచ్చి… తర్వాత చేద్దామని ఆలోచన చేస్తున్నాడట. ఉదయ్‌… పెనం వేడి మీద ఉన్న వరుస దోశెలు వేసేయాలి… ఆలస్యం చేస్తే దోశలు సరిగ్గా రావు అని పెద్దలు చెబుతుంటారు మరి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #mail
  • #Uday
  • #Uday Gurrala

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

20 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

24 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 day ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version