Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » స్క్రీన్‌ మీద రాశీ తెలుసు.. మరి ఇంట్లో రాశి!

స్క్రీన్‌ మీద రాశీ తెలుసు.. మరి ఇంట్లో రాశి!

  • December 21, 2020 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్క్రీన్‌ మీద రాశీ తెలుసు.. మరి ఇంట్లో రాశి!

హెడ్డింగ్‌ చూసి.. వార్త క్లిక్‌ చేసి వచ్చినట్లున్నారు. కొన్ని యూట్యూబ్‌ వీడియోస్‌లాగా, కొన్ని వార్తల్లా మిమ్మల్ని నిరాశపరచం లెండి. ఆమె ఇంట్లో ఏం చేస్తుందో చూసే లోపు ఈ మధ్య రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు చూశారా. చాలా మార్పు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ తెచ్చిన మార్పో లేక సినిమాలు తగ్గిన మార్పో కానీ కొత్త కొత్త పోజులతో ఫొటోలు దిగుతోంది. ఒకసారి లంగా ఓణిలో పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపిస్తే, ఒక్కోసారి వీపును చూపిస్తూ కుర్రాకారును ఊరిస్తోంది. ఒకసారి మెరిసిపోయే డ్రెస్సుల్లో కనిపిస్తే, ఇంకోసారి సాధారణ దుస్తులతో వయ్యారాలు ఒలకబోస్తుంది. మీరు చూడలేదా… అయితే ఓ సారి ఆమె సోషల్‌ మీడియా అకౌంట్స్‌కి ఓ విజిట్‌ వేయండి.

సినిమాల్లో, బయట షోస్.. ఓపెనింగ్స్‌లోనూ హీరోయిన్లు ఆర్భాటంగా కనిపించడం సహజం. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. అలా అన్ని ఇంటిలో ఉన్నప్పుడు కూడా అలానే ఉంటారా అంటే లేదనే చెప్పాలి. అప్పడప్పుడు వాళ్ల పర్సనల్‌ లైఫ్‌ ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. రాశీ ఖన్నా కూడా అంతే. ‘‘కెమెరా ముందు ఉన్నప్పుడు మాత్రమే నేను నటిని. సెట్‌ నుంచి బయటకు వచ్చాక అందరిలా మారిపోతాను. అదే ఇంటికెళ్లాక నా చుట్టూ వాతావరణం మారిపోతుంది. ఎలాంటి స్పెషల్స్‌ ఉండవు. అందరి ఇళ్ల తరహాలోనే చాలా సాధారణంగా ఉండేలా చూసుకుంటాను. నా అవసరాలు కూడా అలాగే ఉంటాయి. ఏదైనా పుస్తకం చదువుకుంటాను. లేదంటే నాతో నేను గడుపుతూ, నిశ్శబ్దంగా ఉంటాను’’ అని ఓ సందర్భంలో చెప్పింది రాశ.

అంత సాధారణంగా ఎలా ఉండగలుగుతానో తెలుసా అంటూ… ‘‘ఆధ్యాత్మిక ప్రభావమేమో, లేక పెరిగిన వాతావరణమో తెలియదు కానీ ప్రశాంతంగా ఉండటం అలవాటు అయిపోయింది. అందుకే సినిమా కెరీర్‌లో ఒడుదొడుకుల గురించి పెద్దగా పట్టించుకోను. ఎప్పుడూ ది బెస్ట్‌ ఇవ్వాలని అనుకుంటాను. అలాగే బెస్ట్‌ థింగ్‌ కనిపిస్తే వదిలిపెట్టను. ఒకవేళ అలాంటిది దొరక్కపోతే… ఉత్తమమైనది ఇంకా ముందు రోజుల్లో దక్కుతుందనే నమ్మకంతో ఉంటాను. నా జీవితంలో ఈ విషయాల్ని ఎప్పటికీ వదిలిపెట్టను’’ అని చెప్పింది రాశీ ఖన్నా.

1

2

3

4

5

6

More..
1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khaana
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna

Also Read

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

related news

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

trending news

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

22 mins ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

26 mins ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

1 hour ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

14 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

15 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

19 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

20 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version