Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Hero Nani: థియేటర్‌ – ఓటీటీ గురించి నాని ఏం చెప్పాడంటే!?

Hero Nani: థియేటర్‌ – ఓటీటీ గురించి నాని ఏం చెప్పాడంటే!?

  • September 3, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: థియేటర్‌ – ఓటీటీ గురించి నాని ఏం చెప్పాడంటే!?

థియేటర్లు – నాని – ఓటీటీ… గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ‘టక్‌ జగదీష్‌’ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా… ఓటీటీకి ఇస్తున్నారు అంటూ థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ నోరు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత మరో ప్రెస్‌నోట్‌లో క్షమించమని అడిగారు కూడా. అయితే అనాల్సినవి అనేశారు. ఈ నేపథ్యంలో థియేటర్లతో తనకున్న అనుబంధం గురించి నాని మాట్లాడారు.

థియేటర్‌ వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నా అని చెప్పిన నాని…. తన సినిమా విడుదలవుతుందంటే థియేటర్‌కి వెళ్లి తలుపు దగ్గర రెండున్నర గంటలు నిలబడి ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకువారట. అలాంటి నేను థియేటర్‌కు దూరం కాను అంటూ భావోద్వేగంతో చెప్పారు నాని. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘టక్‌ జగదీష్‌’ను ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాడు నాని. ఇలా సినిమాను ఓటీటీకి ఇవ్వడం వల్ల కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి.

ఒక్కో సినిమా వల్ల వందల మందికి ఉపాధి దొరుకుతుంది. నిర్మాతలకూ ఇబ్బంది ఉండదు అంటూ తమ ‘టక్‌ జగదీష్‌’ థియేటర్లకు కాకుండా… ఓటీటీకి వెళ్లడం వెనుక తమ ఉద్దేశం అని చెప్పాడు నాని. ఇప్పటికైనా నాని మనసులో భావాన్ని అర్థం చేసుకుంటారేమో… థియేటర్ల వాళ్లు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Nani
  • #Natural star nani
  • #Theaters
  • #Tuck Jagadish

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 seconds ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

60 mins ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

2 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

3 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

12 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version