Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ విషయంలో ఇదే జరుగుతోందా? ఎందుకని?

‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ విషయంలో ఇదే జరుగుతోందా? ఎందుకని?

  • March 17, 2023 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ విషయంలో ఇదే జరుగుతోందా? ఎందుకని?

సినిమాకు సంబంధించి లీక్‌లు రెండు రకములు. ఒకటి జనాలు చేసేది, రెండోది ఆ సినిమా జనాలు చేసేది. ఇదేంటి అంటారా? కావాలంటే మీరే చూడండి.. స్ట్రెయిట్‌గా బయటకొచ్చే లుక్‌లు కన్నా, లీక్డ్‌ లుక్‌లే ఎక్కువ వైరల్‌ అవుతుంటాయి. ఏంటి.. కరెక్ట్‌ అనిపించిందా? గతంలో లీక్‌ల లుక్‌లు చూసుంటే మీకే ఈ విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు లీక్‌ – లుక్‌ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? గత రెండు రోజులుగా ఓ సినిమా లీక్‌ లుక్‌ బయటకు వచ్చి సందడి చేస్తుండగా..

అసలు విషయం ఏంటి అనే విషయం చూస్తే.. ఇంచుమించు క్లారిటీ వచ్చేసింది. సోషల్‌ మీడియాలో ఏదైనా విషయం నేరుగా చెబితే.. ఓహో అవునా అని వదిలేస్తారు. అదే రూమర్‌, లీక్‌ అనే ట్యాగ్‌లతో వస్తే భలే వైరల్‌ అయిపోతాయి. దాంతో చెప్పాలనుకున్న విషయం ఎక్కువమందికి చేరుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాల టీమ్‌లు ఇదే ఆలోచనను చేస్తున్నాయి అని అంటున్నారు నెటిజన్లు. పవన్‌ కల్యాణ్‌ – సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

తమిళ హిట్‌ సినిమా ‘వినోదాయ చిత్తాం’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి రెండు లీక్డ్‌ ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ రెండిటిలో పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ క్లియర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఫొటోలు కాస్త నాసిరకంగా ఉన్నాయి అంతే. అయితే ఇద్దరి లుక్‌ల విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. వీటిని ఆనందపడుతున్న ఫ్యాన్స్‌.. లుక్‌ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు.

దీని వల్ల రేపొద్దున సినిమా లుక్‌లు వచ్చినప్పుడు నిరాశ ఉండదు. ఒకవేళ ఆ లుక్‌లు ఇంకా బాగుంటే ఆనందమే. ఈ లాజిక్‌తోనే లుక్‌ లీక్‌లు జరిగాయి అని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఇలాంటి లీక్‌లు ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడతాయి. కాబట్టి టీమ్‌ కావాలనే ఈ లీక్‌లు చేసుకుంటుందా అనే డౌటానుమానం రావొచ్చు. రిస్క్‌ చేస్తేనే కదా.. హిట్‌ కొట్టగలం… ఏమంటారు మరి!

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ketika Sharam
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Vinodhaya Sitham

Also Read

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

2 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

53 mins ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

3 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

4 hours ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

8 hours ago

latest news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

5 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

5 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

6 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

7 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version