Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sushmita: చిరంజీవి పెద్ద కూతురితో ప్రాబ్లమ్ ఏంటి ?

Sushmita: చిరంజీవి పెద్ద కూతురితో ప్రాబ్లమ్ ఏంటి ?

  • December 10, 2024 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sushmita: చిరంజీవి పెద్ద కూతురితో ప్రాబ్లమ్ ఏంటి ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  పెద్ద కూతురు సుస్మిత (Sushmita Konidela)  పేరు చెప్తేనే ప్రస్తుతం మెగా ఫాన్స్ వణికి పోతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఆమె డిజైన్‌ చేసే క్యాస్టూమ్స్‌ అంతగా వారిని మెప్పించకపోవడమే అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవికి అస్సలు నప్పడం లేదు అనేది ఫ్యాన్స్ వాదన. ఫ్యాషన్ స్టైలింగ్‌లో ఆమె చాలా మంచి నైపుణ్యాలను సాధించింది కానీ సైరా (Sye Raa), గాడ్ ఫాదర్ (God Father), భోళా శంకర్ (Bhola Shankar) , ఆచార్య (Acharya) వంటి సినిమాల్లో ఆమె చిరుకి డిజైన్ చేసిన క్యాస్టూమ్స్‌ అభిమానులకి అంతగా నచ్చలేదు.

Sushmita

2017లో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi No 150) తో ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం మొదలుపెట్టింది. ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అవన్నీ సుష్మితే డిజైన్ చేసిందని తెలిసి ఫ్యాన్స్‌ ప్రశంసలు కూడా కురిపించారు. కానీ ఆ తరువాత ఆమె చిరంజీవి కోసం అట్రాక్టివ్‌ క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేయలేకపోయింది. అందువల్ల సుస్మిత కాస్ట్యూమ్ డిజైన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!
  • 2 డ్యాన్సర్స్ యూనియన్ కి నేనే ప్రెసిడెంట్.. ఆ ఎన్నికలు చెల్లవు: జానీ మాస్టర్!
  • 3 అల్లు అర్జున్ పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్!

ఇప్పుడు చిరంజీవి తన కెరీర్ లో 157 వ సినిమా అనౌన్స్ చేయగా దానికి కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, నాని  (Nani) ప్రజెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ మూవీతోనే శ్రీకాంత్ (Srikanth Odela) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు చిరుతో ఇంకెంత పెద్ద హిట్ సాధిస్తాడో అని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాదు, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను ఆన్ బోర్డు చేసుకోవాలని అడుగుతున్నారు.

ఈ క్రమంలో ‘అనిరుధ్ కావాలని కాదు కాదు.. ముందు సుస్మిత అక్క వద్దని డిమాండ్ చేయండ్రా” అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జోక్ ఏంటంటే, మెగా ఫ్యాన్స్ కూడా సుస్మితను ఈ సినిమాకి తీసుకోవద్దంటూ నాని, శ్రీకాంత్ ఓదెలను కోరుతున్నారు. వింటేజ్ విలేజ్ డ్రామాగా వస్తున్న సినిమాలో మెయిన్ క్యారెక్టర్ల కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా లేకపోతే మూవీ దెబ్బతింటుందని వారి అభిప్రాయం కావచ్చు. అందుకే ఈ ఒక్క మూవీకి అయినా సుస్మితని తీసేసి మంచి కాస్ట్యూమ్ డిజైనర్ ను ఎంపిక చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Srikanth Odela
  • #Sushmita Konidela

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

22 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

17 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

18 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

19 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version