Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 3: ‘పుష్ప 3’ అనౌన్స్ చేశారు సరే.. బన్నీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు?

Pushpa 3: ‘పుష్ప 3’ అనౌన్స్ చేశారు సరే.. బన్నీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు?

  • October 27, 2024 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 3: ‘పుష్ప 3’ అనౌన్స్ చేశారు సరే.. బన్నీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు?

‘పుష్ప 2’ (Pushpa 2) మరో 39 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందుగా డిసెంబర్ 6 రిలీజ్ అన్నారు తర్వాత 5 కి మార్చారు. మిడ్ నైట్ షోలు వంటివి ఉంటాయి అని ప్రకటించారు. ఒక బాగానే ఉంది. కానీ షూటింగ్ పార్ట్ సంగతేంటి. ఇప్పటివరకు ఐటెం సాంగ్ షూట్ చేయలేదు. కొంత ప్యాచ్ వర్క్ కూడా బాలన్స్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇదంతా దర్శకుడు సుకుమార్ (Sukumar)  పై ఉన్న పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.

Pushpa 3

సరే ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. ‘పుష్ప’ (Pushpa) రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అంటే పార్ట్ 2 అనౌన్స్ చేసి 3 ఏళ్ళు దాటినట్టే..! అయితే మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా నిర్మాత పార్ట్ 3 (Pushpa 3) ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి ఎన్నోళ్లు టైం తీసుకుంటాడు సుకుమార్? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే సుకుమార్ ఏ సినిమాని అయినా తెగ చెక్కుతూ ఉంటాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

ఆర్టిస్టులు డేట్స్ ఇచ్చినా షూటింగ్ చేయడు. ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యి.. ‘పుష్ప 2’ కి తొందరగా డేట్స్ ఇవ్వలేదు. ‘పుష్ప’ మొదటి భాగం 2021 డిసెంబర్ లో విడుదలైంది.దానికి ముందుగానే రెండో పార్ట్ ఉంటుంది అని ప్రకటించారు. వాస్తవానికి ‘పుష్ప’ ని రెండు భాగాలుగా చేయాలని మేకర్స్ అనుకోలేదు. కానీ బడ్జెట్ పెరిగిపోవడం వల్ల.. రెండో భాగం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తెలుగులో పెద్దగా ఆడకపోయినా.. హిందీలో బాగా ఆడింది. ఇతర భాషల్లో కూడా హిట్ అనిపించుకుంది.

అందుకే సెకండ్ పార్ట్ పై బజ్ ఏర్పడింది. కానీ 3 వ పార్ట్ ఎప్పుడు మొదలుపెడతారు అంటే కచ్చితంగా చెప్పలేం. అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అలాగే త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవి పూర్తయ్యేసరికి 4 ఏళ్లు పట్టొచ్చు. పోనీ ఒక్క త్రివిక్రమ్ తో (Trivikram) సినిమా అనుకున్నా.. అది పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి 3 (Pushpa 3) ఏళ్ళు పట్టొచ్చు. ఆ తర్వాత వెంటనే పుష్ప 3 మొదలుపెట్టినా.. దానికి 2 ఏళ్ళు టైం పడుతుంది. సో మూడో పార్ట్ కి కచ్చితంగా 5 ఏళ్ళు పడుతుందని స్పష్టమవుతుంది.

చరణ్ తో క్లాష్.. బిజినెస్ లో బాలయ్య డామినేషన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

related news

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

trending news

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

3 hours ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

3 hours ago
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

4 hours ago
DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

9 hours ago
Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

9 hours ago

latest news

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

9 hours ago
Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

10 hours ago
Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

11 hours ago
DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

Itlu Arjuna Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇట్లు అర్జున’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version