Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun, Allu Sirish: శిరీష్‌ అంతలా చెబుతున్నాడు.. బన్నీ నుండి నో రెస్పాన్స్!

Allu Arjun, Allu Sirish: శిరీష్‌ అంతలా చెబుతున్నాడు.. బన్నీ నుండి నో రెస్పాన్స్!

  • November 4, 2022 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Allu Sirish: శిరీష్‌ అంతలా చెబుతున్నాడు.. బన్నీ నుండి నో రెస్పాన్స్!

అల్లు శిరీష్‌.. అన్ని రకాల బ్యాక్‌అప్స్‌ ఉన్నా.. ఇండస్ట్రీలో ఓ లెవల్‌ హీరో అవ్వడానికి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. కొన్నాళ్లు సినిమాలక దూరమై.. ఇప్పుడు ముద్దులు, హగ్గుల సినిమాతో ఈ రోజు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు బ్యాకప్‌గా నిర్మాత అల్లు అరవింద్‌ అన్ని రకాల ప్రయత్నాలూ చేశారు, చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న స్టార్‌ హీరో నుండి మాత్రం ఎలాంటి సపోర్టు కనిపించలేదు. దీంతో ఏమైంది అనే చిన్న డౌటానుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది.

‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రచారం కోసం అల్లు శిరీష్‌ కాళ్లకు బలపాలు కట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రాంతాలన్నీ తిరిగేశాడు. అవకాశం ఉన్న అన్ని రకాలుగా ప్రచారం చేసేశాడు. అల్లు అరవింద్‌ అయితే ఏకంగా నందమూరి బాలకృష్ణనే తీసుకొచ్చాడు. అయితే ఒక పని మాత్రం చేయలేకపోయారు. అదే అల్లు అర్జున్‌ రెస్పాన్స్. సినిమా టీజర్‌ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తి కనిపించింది. ఆ తర్వాత ఏదో ఒక స్టేజీ మీద అల్లు అర్జున్‌ కనిపిస్తాడేమో అని అందరూ ఎదురు చూశారు. అయితే ఎక్కడా జరగలేదు.

పోనీ తర్వాత తీసుకొద్దాం అనుకున్నారేమో అని భావించారు. కనీసం సినిమా రిలీజ్‌కి ముందైనా ట్వీట్‌ చేస్తాడేమో బన్నీ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేం కనిపించలేదు. దీంతో ఏం జరుగుతోంది అనే ప్రశ్న మొదలైంది. అయితే మరోవైపు తనకు అల్లు అర్జునే అన్నీ అని, తనను కొడుకులా చూసుకున్నాడని, బన్నీ గురించి భార్య స్నేహకు కూడా తెలియని విషయాలు తనకు తెలుసు అని.. శిరీష్‌ చాలా ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. అలా శిరీష్ ఇంతా చెబుతుంటే బన్నీ మాత్రం ఎలాంటి స్పందనా లేకపోవడం అర్థం కావడం లేదు.

తమ్ముడి సినిమానే కదా.. తన కాళ్ల మీద తాను నిలబడని అని అనుకున్నాడేమో బన్నీ. అయితే ఒక ఆల్‌ ది బెస్ట్‌, బెస్ట్ ఆఫ్‌ లక్‌ లాంటివి చెప్పినా బాగుంటుందిగా. బన్నీ ఏమన్నా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా? అంటే ‘పుష్ప 2’ విషయంలో అంత బిజీ షెడ్యూల్‌ అయితే ఏమీ నడవడం లేదు. సో ఏం జరుగుతోంది? జస్ట్ ఆస్కింగ్‌ అంతే!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Sirish
  • #Anu Emmanuel
  • #Urvashivo Rakshashivo

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

29 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

16 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version