Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » DSP-Sukumar Movie: దిల్‌ రాజు అంత ఘనంగా ప్రకటించి పక్కనపెట్టేశారేంటి?

DSP-Sukumar Movie: దిల్‌ రాజు అంత ఘనంగా ప్రకటించి పక్కనపెట్టేశారేంటి?

  • July 1, 2021 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DSP-Sukumar Movie: దిల్‌ రాజు అంత ఘనంగా ప్రకటించి పక్కనపెట్టేశారేంటి?

అప్పటి విషయాలను ఇప్పుడు తవ్వడం మంచిది కాదు కానీ… సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. టాలీవుడ్‌లో హీరోయిన్‌ – మ్యూజిక్‌ డైరక్టర్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అంటే ఛార్మి, దేవిశ్రీప్రసాద్ అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో వీరి గురించి చాలా రకాల రూమర్లు వచ్చాయనుకోండి. ఇటీవల కాలంలో అవన్నీ ఆగిపోయాయి. అయితే ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా కోసం పని చేయబోతున్నారట. అంతే కాదు అందులో హీరో డీఎస్పీనేనట. అయితే ఇక్కడే ఓ డౌట్‌.. అప్పుడెప్పుడో డీఎస్పీ హీరోగా ప్రకటించిన సినిమా ఏమైంది.

‘కుమారి 21 ఎఫ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో దేవిశ్రీప్రసాద్‌ హీరోగా ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు దిల్‌ రాజు టీమ్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు కూడా. సుకుమార్‌ ఆ సినిమాను డైరెక్ట్‌ చేస్తారు అని కూడా చెప్పారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో కేవలం ప్రకటనకే పరిమితం అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు మళ్లీ ఆ ముచ్చట్లు వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ లేదు.

ఇప్పుడు ఛార్మి నిర్మాణంలో డీఎస్పీ హీరో అవుతున్నాడు అని వార్తలొస్తున్న నేపథ్యంలో దిల్‌ రాజు సినిమా ఏమైంది అనే విషయం అందరికీ గుర్తొస్తోంది. అంత ఘనంగా దిల్‌ రాజు ప్రకటించాక… ఆ సినిమా ఇంతవరకూ పట్టాలెక్కకపోవడం ఏంటో తెలియడం లేదు. ఛార్మి నిర్మించబోయే సినిమా హారర్‌ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. ఇదైనా ఓకే అవుతుందో… లేక దిల్‌ రాజు సినిమాలా సైడ్‌కెళ్లిపోతుందో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #DSP
  • #Sukumar

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

6 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

4 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

5 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

23 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version