King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

‘కింగ్‌ 100’ అంటూ గత కొన్ని నెలలుగా నాగార్జున సినిమాను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమా పేరు కాదు అని, నాగార్జున వందో సినిమా కాబట్టి అలా అంటున్నారు అని.. కొందరు అనుకున్నారు. వారనుకున్నది నిజం కాదని.. ఆ సినిమా టైటిల్‌ అదే అని ఇటీవల గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు సినిమా రిలీజ్‌ డేట్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. యస్‌.. డిసెంబరు 24న సినిమాను రిలీజ్‌ చేస్తామని డౌట్స్‌ క్లియర్‌ చేసేశారు. అయితే దీని వల్ల మరో కన్‌ఫ్యూజ్‌, డౌట్‌ కూడా వచ్చేశాయి.

King – King 100

ఎందుకంటే ఈ క్రిస్‌మస్‌కి ఇండియన్‌ బాక్సాఫీసు దగ్గర ఆసక్తికరమైన క్లాష్ ఉండబోతోంది. నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’కి పోటీగా.. షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కూడా విడుదలవుతోంది. ఇది ఈ రోజు, నిన్న చెప్పిన డేట్‌ కాదు. చాలా నెలల క్రితమే ఈ అనౌన్స్‌మెంట్‌ చేశారు. కాబట్టి ‘కింగ్‌’ సైజ్‌ క్లాస్‌ బాక్సాఫీసు దగ్గర ఉండనుంది. మామూలుగా అయితే ఈ క్లాష్ ఉండదు కానీ.. నాగార్జున ‘కింగ్‌ 100’ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. కాబట్టి క్లాష్‌ తప్పదు అని అంటున్నారు.

ఇక క్రిస్‌మస్‌ సీజన్‌కే తెలుగులో మరో పెద్ద హీరో సినిమా కూడా రాబోతోంది అని టాక్‌. అదే బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమా. ఈ సినిమాను కూడా అప్పుడే తీసుకొస్తారని టాక్‌. లేదంటే సంక్రాంతికి వెళ్తారు అని కూడా అంటున్నారు. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ రిలీజ్‌ విషయంలో బాలయ్య ఓ నిర్ణయం తీసుకొని ముందే వస్తాం అనుకుంటే తెలుగు బాక్సాఫీసు దగ్గర కూడా క్లాష్‌ తప్పదు. కాబట్టి ఇయర్‌ ఎండింగ్‌లో అదిరిపోయే బ్యాటిల్‌ జరగనుంది అని చెప్పొచ్చు.

‘కింగ్‌ 100’ విషయానికొస్తే.. అనుకోని పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతానికి రెఫ్యూజీల్లా వచ్చి నానా కష్టాలు పడుతున్న ఓ వ్యక్తి

నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus