Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఆ డిస్ట్రిబ్యూటర్‌ కౌంటర్‌.. ఎవరికి? కొంపదీసి అందరికా?

ఆ డిస్ట్రిబ్యూటర్‌ కౌంటర్‌.. ఎవరికి? కొంపదీసి అందరికా?

  • February 3, 2025 / 06:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ డిస్ట్రిబ్యూటర్‌ కౌంటర్‌.. ఎవరికి? కొంపదీసి అందరికా?

సినిమాల వసూళ్ల పోస్టర్లకు సంబంధించి కొన్ని రోజుల క్రితం మన ఫిల్మీ ఫోకస్‌లో ఓ స్పెషల్‌ స్టోరీ చదివే ఉంటారు. అసలు పోస్టర్లు ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారు, అందులో చూపిస్తున్న నెంబర్లు కరెక్టేనా? ఆ పోస్టర్ల వల్ల అభిమానుల మధ్య వస్తున్న ఇబ్బందులు ఏంటి? దీని వల్ల పరిశ్రమకు ఏమన్నా ఇబ్బంది ఉందా? తప్పుడు నెంబర్లు ఇచ్చి అభిమానుల ముందు చులకన అవుతున్నారా? అని చర్చ జరిగింది అందులో. ఇప్పుడు ఇంచుమించు అలాంటి వ్యాఖ్యలే వినిపించాయి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నుండి.

Producer

ఈ సంక్రాంతికి వచ్చి భారీ స్థాయి విజయం అందుకున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) . ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాతలు (Producer) ఇటీవల ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్‌ జేబులు బాగా నిండాయి అనే ఆనందంలో తొలిసారి డిస్ట్రిబ్యూటర్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ నిర్వహించింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్‌. ఈ క్రమంలో వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

గత రెండేళ్లలో ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయని, ఎన్నో వందల రూ.కోట్లు వచ్చాయని పోస్టర్లు వేశారని, సక్సెస్ పార్టీ అంటూ కొంత మందిని విదేశాలకు కూడా తీసుకెళ్లారు అని, కానీ గ్రౌండ్ రియాల్టీ వేరేలా ఉంది అని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. ఎల్వీఆర్ స్పందిస్తూ మా డిస్ట్రిబ్యూటర్ల దౌర్భాగ్యం అలానే ఉంటుందని, అయితే మేం ఏదీ బయటకు మాట్లాడలేం అని అన్నారు. అంతేకాదు ఆ విషయంలో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడితే విరోధం పెరుగుతుంది అని చెప్పారు.

డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది డబ్బు పోగొట్టుకుని కూడా, పోగొట్టుకోలేదని చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఒకవేళ నష్టపోయామని చెబితే తర్వాత వచ్చే సినిమా ఇవ్వరని అన్నారు ఎల్వీఆర్‌. అంతేకాదు ఇప్పుడు కలెక్షన్ల పోస్టర్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎల్వీఆర్‌ ఏ సినిమాల గురించి, ఏ నిర్మాతల గురించి అన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు నిర్మాతల (Producer) గురించా, మొత్తం సినిమా పరిశ్రమ గురించా అనేది ఆయనే చెప్పాలి.

వాచ్‌ మ్యాన్‌తో డ్యాన్స్‌.. శ్రీలీల వీడియో వైరల్‌.. మీరు చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthiki Vasthunam

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

24 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

6 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

7 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version