Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌

Anasuya: నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌

  • February 2, 2025 / 08:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌

నేను ఎన్ని మాటలైనా అంటా.. నన్ను మాత్రం ఎవరు ఏమన్నా ఊరుకోను. ఇలాంటోళ్లు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. దీంతో వాళ్లను చూస్తే ఓ రకం చిరాకు కచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇదే మాట అంటున్నారు చాలామంది అనసూయ లేటెస్ట్‌ ఇంటర్వ్యూ ఒకటి చూసి. ఎందుకంటే ఎలాంటి బోల్డ్‌ విషయాల మీద నెటిజన్లు మాట్లాడుతున్నప్పుడు ఆమె హర్ట్‌ అయ్యి తిరిగి కోపమవుతుందో.. ఇప్పుడు అలాంటి టాపిక్‌ గురించి ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడింది.

Anasuya

అనసూయ (Anasuya) బికినీ వేస్తే సోషల్‌ మీడియాలో ఓ అలజడి రేగుతుంది. నెటిజన్లు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తుంటారు. కొన్ని కామెంట్లకు ఆమె రియాక్షన్‌ పాజిటివ్‌గా ఉంటే.. మరికొన్నింటికి ఆమె చాలా వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతుంది. అయితే ఆమె కామెంట్స్‌ ఆమెను ఆ ప్రశ్న అడిగేవారి బట్టి కూడా ఉంటుంది. తన బికినీల ఫొటోల గురించి, వాటి కింద వచ్చే కామెంట్ల గురించి యూట్యూబ్‌ నిఖిల్‌ విజయేంద్ర సింహ ఆమెను ఓ ప్రశ్న వేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

అందులో ఆమె ఫొటోల కింద వచ్చే కామెంట్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. దానికి అనసూయ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. నా బట్టలు నా ఇష్టం. బికినీ వేసుకుంటా, లేదంటే విప్పుకుని తిరుగుతా. అది నా ఇష్టం అడగడానికి మీరెవరు అనేది ఆమె వాదన. అంతేకాదు తనని విమర్శించే వాళ్లను ఆంబోతులతో పోల్చింది అనసూయ. విమర్శించే వాళ్ల మీదకు ఆమె కోపం రావొచ్చు. అది సహజం.

అయితే కోపంలో ఏదో ఒకటి అనేస్తే.. రేపొద్దున వాళ్లు అనే మాటలకు ఆమె తిరిగి రియాక్ట్‌ అయ్యే అవకాశం ఉండదు. చూద్దాం ఇంకా ఇప్పుడు బయటికొచ్చిన వీడియో కేవలం ప్రోమోనే. అసలు వీడియో బయటకు వస్తే అందులో ఇంకెన్ని విషయాలు ఉంటాయో, ఆమె నుండి ఇంకెన్ని మాటలు వింటామో. అన్నట్లు ఆమె కుర్రాళ్లు, మధ్య వయస్కుల మహిళల గురించి, వారి మధ్య బంధాల గురించి కూడా కొన్ని మాటు చెప్పింది.

OG: అసలు సౌండ్ వినిపించేది ఎప్పుడంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version