Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

Naga Chaitanya: బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

  • February 1, 2025 / 08:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో సంచలనంగా మారిన సంధ్య థియేటర్ ఘటన గురించి అందరికీ తెలిసిందే. పుష్ప 2  (Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, అల్లు అర్జున్పై నిర్లక్ష్యంగా ప్రవర్తించిన అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన, ఈ విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత బన్నీ  (Allu Arjun) ఏ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరు కాలేదు.

Naga Chaitanya

కానీ ఇప్పుడు నాగ చైతన్య (Naga Chaitanya)-సాయి పల్లవి (Sai Pallavi)  జంటగా తెరకెక్కిన తండేల్ మూవీ ప్రీ-రిజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీన్ని బన్నీకి రీఎంట్రీ ఈవెంట్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో అభిమానులకు అనుమతి లేదని, కేవలం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకే ఎంట్రీ ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బన్నీ అరెస్ట్‌పై నాగ చైతన్య ఏమన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చైతూ స్పందిస్తూ..

Naga Chaitanya Reacts to Allu Arjun’s Arrest Controversy

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

“ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి సమయంలో మనం ఒకరికొకరు అండగా ఉండాలి. అల్లు అర్జున్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో నాకు తెలుసు. కానీ ఇది జీవితం. మనం ముందుకెళ్లాల్సిందే”, అంటూ సమర్థించినట్లుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే నాగ చైతన్య సినిమా ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం ఓ ప్రత్యేకత.

Deputy CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest

ఈ ఈవెంట్‌లో బన్నీ తన అరెస్ట్ గురించి, తన అనుభవాలను పంచుకుంటారా? తండేల్ టీమ్‌కు సపోర్ట్‌గా మాత్రమే హాజరవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఈవెంట్‌లో నాగ చైతన్య కూడా బన్నీ గురించి ఏమైనా స్పెషల్‌గా చెబుతారా? అన్నది కూడా చూడాల్సిందే. తండేల్ (Thandel)  మూవీ విషయానికొస్తే.. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై రూపొందింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #naga chaitanya
  • #Pushpa 2: The Rule
  • #Thandel

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version