Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sreeleela: శ్రీలీల లేటెస్ట్ వీడియో వీడియో వైరల్.. బాయ్ ఫ్రెండ్ అంటూ..!

Sreeleela: శ్రీలీల లేటెస్ట్ వీడియో వీడియో వైరల్.. బాయ్ ఫ్రెండ్ అంటూ..!

  • January 8, 2025 / 05:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: శ్రీలీల లేటెస్ట్ వీడియో వీడియో వైరల్.. బాయ్ ఫ్రెండ్ అంటూ..!

శ్రీలీల (Sreeleela) .. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ‘మాస్ జాతర’  (Mass Jathara)  వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూనే.. పక్క భాషల్లో కూడా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యింది. తమిళంలో ఆల్రెడీ ఓ పెద్ద ఆఫర్ పట్టేసింది. ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. శ్రీలీల బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ వ్యక్తి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీలీలకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Sreeleela

ఇందులో ఆమె ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ వీడియోలో ఉన్నది ‘శ్రీలీల బాయ్ ఫ్రెండ్’ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. ఈ వీడియోలో ఉన్నది సైఫ్ అలీ ఖాన్ నట వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్. అతన్ని కరెక్ట్ గా గమనిస్తే.. చేతిలో పేపర్లు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

Who is beside with Sreeleela

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!
  • 2 నయన్ కు నోటీసులు.. చంద్రముఖి నిర్మాత ఏమన్నారంటే!
  • 3 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

లేటెస్ట్ వీడియోని బట్టి అవి నిజమేనేమో అని అర్థం చేసుకోవచ్చు. ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందని స్పష్టమవుతుంది. ఇది ఆమెకు బాలీవుడ్ డెబ్యూ మూవీ అవుతుంది. ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule) లో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ కి భీభత్సమైన రీచ్ వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత నార్త్ లో ‘కిస్సిక్ గర్ల్’ గా శ్రీలీల అక్కడ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version