Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: విష్ణు అన్నాడా? లేదా? ఆ వీడియో సంగతేంటో?

Manchu Vishnu: విష్ణు అన్నాడా? లేదా? ఆ వీడియో సంగతేంటో?

  • October 17, 2022 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: విష్ణు అన్నాడా? లేదా? ఆ వీడియో సంగతేంటో?

‘‘ఇండస్ట్రీలో మంచు విష్ణు కుటుంబం మీద ఎవరికో కక్ష ఉందని, మా మీద కావాలనే ఓ నటుడు ట్రోలింగ్‌ చేయిస్తున్నాడు’’ అంటూ మంచు విష్ణు గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా మరోసారి ఈ విషయం చర్చలోకి వచ్చింది. దీనికి కారణం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) వన్‌ ఇయర్‌ ప్రెస్‌ మీట్‌. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడు అయ్యి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా.. మొత్తం ప్యానల్‌ విత్‌ మోహన్‌బాబు మీడియాతో మాట్లాడి తమ ప్యానల్‌ చేసిన పనులు, చేయబోయే పనుల గురించి చెప్పారు.

ఇది జరిగి ఒక్క రోజు అయ్యిందో లేదో మంచు విష్ణు ‘క్లారిటీ’ అంటూ కొన్ని ట్వీట్లు చేశారు. అందులో భాగంగా తన మాటలు కాని వాటిని తన మాటలు చెప్పి కొంతమంది నెగిటివ్‌ పబ్లిసిటీ చేస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. అందులో ఆయన చెప్పిన రెండు అంశాలు చూసుకుంటే.. ఒకటి ‘ఆదిపురుష్‌’ టీజర్‌ మీద విష్ణు స్పందన, రెండోది ‘మా’ సభ్యత్వం గురించి ఆయన చెప్పిన మాటలు. ఆ రెండు మాటలూ తాను అనలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు విష్ణు.

‘ఆదిపురుష్‌’ టీజర్‌ విషయంలో టీమ్‌ తనను కూడా మోసం చేసిందని, సినిమా మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో చిత్రీకరిస్తున్నామని ముందే చెప్పలేదు అని విష్ణు అన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. ఇంగ్లిష్ వెబ్‌సైట్లు రాయడంతో, తెలుగు వాళ్లు అది నిజం అనుకుని రాసేశారు. దాన్ని చూసి కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అయితే విష్ణు ఇక్కడి సోషల్‌ మీడియా పోస్టును పట్టుకుని ఇది ఫేక్‌ అని అన్నారు. అయితే నిజంగా ఆ ఇంగ్లిష్‌ మీడియాకు విష్ణు ఈ మాట అనలేదు అనుకుంటే.. వాటినే ఖండించొచ్చుగా?

రెండో విషయం మా సభ్యత్వం గురించి.. ‘రెండు సినిమాల్లో నటిస్తేనే మా లైఫ్‌ మెంబర్‌షిప్‌ ఇస్తాం’ అని విష్ణు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ కూడా సోషల్‌ మీడియాలో ఉంది. అయితే ‘మా మెంబర్‌షిప్‌ కోసం నేనలా అనలేదు’ అంటూ శనివారం ట్వీట్‌ చేశాడు. దీంతో చాలా మంది ‘లైఫ్‌ మెంబర్‌షిప్‌’ గురించి వీడియోను ఆ ట్వీట్‌ కింద పెడుతున్నారు. ఇది నిజమా కాదా అని అడుగుతున్నారు. అయితే లైఫ్‌మెంబర్‌షిప్‌, మెంబర్‌షిప్ అనే విషయంలో తేడా ఉంది అనే వాదనా వినిపిస్తుంది. విష్ణు ఈ విషయమ్మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మెంబర్‌షిప్‌, లైఫ్‌ మెంబర్‌షిప్‌ అనేవి రెండు రకాలు ఉన్నాయా ‘మా’లో ఉన్నాయా? అనేది చెప్పాలి.

Idhi kuda fake aa anna 🥲 pic.twitter.com/Kov3W08AVB

— Deepak_Aruna (@Deepak_Aruna7) October 15, 2022

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA
  • #manchu vishnu
  • #Movie Artist Association
  • #Vishnu

Also Read

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

1 hour ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

4 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

5 hours ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

3 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

3 hours ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

5 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

5 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version