Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Daaku Maharaaj: బాలయ్య కోసం వచ్చే ఆ పెద్ద హీరో ఎవరు?

Daaku Maharaaj: బాలయ్య కోసం వచ్చే ఆ పెద్ద హీరో ఎవరు?

  • November 21, 2024 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj: బాలయ్య కోసం వచ్చే ఆ పెద్ద హీరో ఎవరు?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  హ్యాట్రిక్ విజయాల జోరు కొనసాగిస్తూ, నెక్స్ట్ 109వ చిత్రం డాకు మహారాజ్ తో రెడీగా ఉన్నారు. అఖండ(Akhanda) , వీరసింహారెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి (Bhagavath Kesari) వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో బాలయ్య తన మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు దర్శకుడు బాబి(Bobby)   తో కలసి పనిచేస్తున్న ఈ చిత్రం మరో పెద్ద హిట్ గా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కంటెంట్ కు బాబి మార్క్ మాస్ ఎంటర్టైనర్ టచ్ ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

Daaku Maharaaj

నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) బాలకృష్ణ వీరాభిమాని కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత నమ్మకం పెరిగింది. సినిమాలో బాలయ్య పాత్రకి తగిన విధంగా అన్ని అంశాలు అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. పండగ సీజన్ లో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డాకు మహారాజ్ (Daaku Maharaaj)  ట్రైలర్ జనవరిలో రిలీజ్ చేసి థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించాలని భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక స్టార్ గెస్ట్ ను తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. బాలయ్యతో వేదిక పంచుకునేందుకు మహేష్ బాబు (Mahesh Babu)  లేదా ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా హీరోలలో ఒకరిని ఆహ్వానించవచ్చనే టాక్ నడుస్తోంది. వీరిలో ఒకరు హాజరైతే, ఈ ఈవెంట్ మరింత గ్రాండ్ గా జరగడం ఖాయం. బాలకృష్ణకు టాలీవుడ్ హీరోలందరితో మంచి సంబంధాలు ఉండటంతో, ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఈవెంట్‌తో సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తారు. అంతేకాదు, డాకు మహారాజ్ (Daaku Maharaaj) చిత్రంలో బాలయ్య పాత్ర మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానుల కోసం మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా చిత్రానికి మరింత క్రేజ్ తీసుకురావాలని భావిస్తున్నారు.

వివాదాల నటికి షరతులతో కూడిన బెయిల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Daaku Maharaaj
  • #NBK109
  • #Pokiri

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

2 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

14 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

15 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

16 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

16 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

17 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

17 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version