Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

  • February 8, 2023 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

టాలీవుడ్‌లో లేడీ డైరక్టర్స్‌ చాలా తక్కువగా వస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చినా.. ఎక్కువ రోజులు కెరీర్‌ కొనసాగించలేకపోతున్నారు. దీంతో లేడీ డైరక్టర్స్‌ అంటే ఇండస్ట్రీలో చిన్న ఇంట్రెస్ట్‌ ఉంటుంది. వరుస సినిమాలు చేసి, విజయాలు అందుకుని స్టార్‌ డైరక్టర్లు అవ్వాలని ఆశిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో లేడీ డైరక్టర్‌ ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఇటీవల భోగవల్లి ప్రసాద్‌ – సుకుమార్‌ కలిపి ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. ఆ సినిమాకు వైష్ణవి అనే లేడీ డైరక్టర్‌ అని ప్రకటించారు.

దీంతో టాలీవుడ్‌లోకి వస్తున్న ఆ కొత్త డైరక్టర్‌ ఎవరు అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఆమె గతంలో ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు? ఇంతకుముందు ఎక్కడా పేరు వినలేదే? అని అనుకుంటున్నారు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. వైష్ణవి సుకుమార్‌ సినిమా ద్వారా వస్తున్నారు కానీ.. ఆయన శిష్య బృందంలో లేరట. అంటే ఆయనతో గతంలో ఏ సినిమాకూ పని చేయలేదట. అంతేకాదు ఆమె ఓ షార్ట్‌ ఫిల్మ్ మేకర్‌ అని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న సమాచారం ప్రకారం అయితే.. వైష్ణవి పూర్తి పేరు.. వైష్ణవి కమలాకర్‌. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌ చేశారు. ‘కలర్‌ ఫొటో’ నిర్మాత సాయిరాజేష్‌ తదితరులకు ఆమె సుపరిచితమే. చాలా రోజులుగా సినిమా దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్న ఆమె.. సుకుమార్‌ ద్వారా ఇప్పుడు దర్శకురాలుగా మారారు అని తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్‌ రోజు ఆమె గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు.

ఇటీవల కాలంలో ‘వరుడు కావలెను’ సినిమాతో సౌజన్య అనే దర్శకురాలు పరిచయం అయ్యారు. త్రివిక్రమ్‌ కోటరీ నుండి వచ్చిన ఆమె తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వైష్ణవి కూడా అదే రీతిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ వైష్ణవి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vaishnavi
  • #Sukumar
  • #Vaishnavi

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

16 mins ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

30 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

42 mins ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

3 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

9 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version