Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunnam: అంతలా ట్విస్ట్ ఇచ్చే యంగ్ హీరో ఎవరు?

Sankranthiki Vasthunnam: అంతలా ట్విస్ట్ ఇచ్చే యంగ్ హీరో ఎవరు?

  • December 17, 2024 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunnam: అంతలా ట్విస్ట్ ఇచ్చే యంగ్ హీరో ఎవరు?

వెంకటేష్ (Venkatesh)  హీరోగా, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్స్‌గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)  సినిమా సంక్రాంతి పండక్కు రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. తాజాగా ఈ సినిమాలో ఉండబోయే సర్ ప్రైజ్ పై ఆసక్తికరమైన టాక్ మొదలైంది. సినిమాలో ఒక యంగ్ హీరో క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆ హీరో చుట్టూ కామెడీ అల్లుకున్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Sankranthiki Vasthunnam

Who is the Young Hero in Venkatesh's Sankranthiki Vasthunnam (3)

అయితే ఆ హీరో ఎవరో ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంచారు. సినిమాకు దగ్గరపడే కాలంలో ఈ విషయాన్ని రివీల్ చేస్తారా లేదా విడుదల అయ్యేంత వరకు సస్పెన్స్‌గా ఉంచుతారా అనేది వేచి చూడాలి. మరోవైపు, ఈ చిత్రం ప్రోమోషన్ కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. ఇటీవల విడుదలైన గోదారి గట్టు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్తగా ఒక ఫెస్టివ్ సాంగ్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అతను నా కథని చూశాడు కానీ.. రూపాన్ని చూడలేదు!
  • 2 ఎన్టీఆర్ గురించి అప్పుడు, ఇప్పుడూ ఓకే మాట!
  • 3 మనోజ్ పొలిటికల్ ఎంట్రీ వార్తల్లో నిజమెంత?

వెంకటేష్‌ను వింటేజ్ స్టైల్లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు, వెంకటేష్ పాత్రలో ఉన్న ఎమోషనల్ డెప్త్ కథను మరింత బలంగా నిలబెడుతుందని సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఉండగా, ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు.

ఈ యూనిక్ సెట్‌ప్ సినిమా కథనానికి కొత్త కోణం తీసుకొస్తుందని అంటున్నారు. యంగ్ హీరో ప్రత్యేక పాత్ర వల్ల ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ తీవ్రంగా ఉండబోతోంది. రామ్ చరణ్(Ram Charan), శంకర్ (Shankar) గేమ్ ఛేంజర్ (Game Changer) , బాలకృష్ణ (Nandamuri Balakrishna)  డాకు మహారాజ్ (Daaku Maharaaj)  సినిమాల మధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’ తనదైన మార్క్ వేయాలని టార్గెట్ సెట్ చేసుకుంది.

ఫ్లైట్‌ అయిపోయింది… ఇప్పుడు మారుతి కారు.. కొత్త కథ ఓకే చేసిన సూర్య!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

8 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

10 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

4 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

4 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

5 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version