Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss: జలపాతం టాస్క్ లో గెలిచింది ఎవరు ? నిలిచింది ఎవరో తెలుసా..!

Bigg Boss: జలపాతం టాస్క్ లో గెలిచింది ఎవరు ? నిలిచింది ఎవరో తెలుసా..!

  • April 23, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: జలపాతం టాస్క్ లో గెలిచింది ఎవరు ? నిలిచింది ఎవరో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం అయ్యింది. వర్షం కారణంగా ఒకరోజు లేట్ గా ఈ టాస్క్ అనేది పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీకి సపోర్ట్ చేసే వాళ్లు గ్లాసులో లిక్విడ్ తీస్కుని వచ్చి వాళ్లకి ఎదురుగా ఉన్న బాటిల్స్ లో నింపాలి. అలా ఎవరికైతే ఎక్కువ మొత్తంలో లిక్విడ్ వస్తుందో వాళ్లు విజేతగా నిలుస్తారు. ఇక్కడే సంచాలక్ గా మరోసారి అషూరెడ్డిని ప్రశ్నించింది అరియానా. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో చూసినట్లయితే, గ్లాస్ కి చిల్లులు ఉన్నాయని రెండు గ్లాస్ ని కవర్ చేస్తూ హమీదా లిక్విడ్ ని తీస్కుని వచ్చింది. కానీ, అరియానా దీనిపైన అబ్జక్ట్ చేసింది. గ్లాసులని కవర్ చేస్తూ వేరే గ్లాస్ పెట్టడం కరెక్ట్ కాదని వాదించింది.

దీంతో అషూరెడ్డి గేమ్ ని మళ్లీ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు అఖిల్ మళ్లీ చేయడం కరెక్ట్ కాదని వాగ్వివాదం పెట్టుకున్నాడు. బాబాభాస్కర్ నేను తప్పుకుంటున్నా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆసక్తికరంగా సాగిన ఈ ప్రోమో కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ మద్యలో జరిగిన లొల్లిని బయటపెట్టింది. అయితే, ఇప్పుడు ఈ టాస్క్ లో మరోసారి అఖిల్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఫస్ట్ లో అఖిల్ తరపున అజయ్ , ఇంకా నటరాజ్ మాస్టర్ లు సపోర్ట్ చేశారు. అయితే, మధ్యలో నటరాజ్ మాస్టర్ బాబాభాస్కర్ కి సపోర్ట్ చేశారు. అయితే, గేమ్ ని మళ్లీ స్టార్ట్ చేస్తానని అషూ చెప్పడంతో అఖిల్ గట్టిగా దీనిపైన వాదించాడు.

నిజానికి కెప్టెన్సీ పోటీ టాస్క్ అనేది ఐదుగురు మద్యలో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, మిగతా హౌస్ మేట్స్ పైన వాళ్ల కెప్టెన్సీ ఆధారపడింది. అయితే, ఇక్కడ ఈసారి బిందుమాధవి అనూహ్యంగా శివకి కాకుండా బాబాభాస్కర్ కి సపోర్ట్ చేయడం అనేది మంచి కిక్ ఇస్తోంది. అలాగే మిత్రా బీకర్ ఖాళీగా ఉండటం చూసిన అఖిల్ తన లిక్విడ్ లో నుంచీ కొద్దిగా తీసి మరీ మిత్రాకి పోశాడు. ఆ తర్వాత మొదటి రౌండ్ లో మిత్రా అవుట్ అవ్వగానే మిత్రా కూడా గ్లాస్ లో లిక్విడ్ ని తీసుకుని వచ్చి అఖిల్ కి పోస్తోంది. దీన్ని బట్టీ చూస్తుంటే అఖిల్ కి సపోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల అఖిల్ ఈవారం కెప్టెన్ అని అర్దమవుతోంది. ఇక సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం కూడా ఈవారం మరోసారి అఖిల్ కెప్టెన్ గా అయినట్లుగా సమాచారం.

ఇక ఓటింగ్ లో కూడా ఈవారం అన్ అఫీషియల్ పోలింగ్స్ లో అఖిల్ టాప్ లో ఉన్నాడు. గతవారం కంటే కూడా ఎక్కువ పర్సెంటేజ్ ని తెచ్చుకున్నాడు. టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇలాగే కొన్ని వారాలు అయితే ఖచ్చితంగా బిందుమాధవికి ఇంకా అఖిల్ కి మద్యలోనే టైటిల్ పోరు ఉంటుందని బిగ్ బాస్ వ్యూవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

2 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

2 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

2 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

3 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

3 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

6 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

7 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

9 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version