Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: సీజన్ 5 లో ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది అమేనా..?

Bigg Boss 5 Telugu: సీజన్ 5 లో ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది అమేనా..?

  • September 10, 2021 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: సీజన్ 5 లో ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది అమేనా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతోంది. శుక్రవారం రాత్రితో ఓటింగ్ క్లోజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈవారం అంటే ఫస్ట్ వారం హౌస్ లోనుంచీ ఎవరు వెళ్లిపోతారు. అసలు ఈసారి ఎలిమినేషన్ అనేది ఉంటుందా లేదా అనేది ఆసక్తకరం. నిజానకి ఎలిమినేషన్ ఎత్తేస్తే ఈసారి అందరూ బ్రతికిపోయినట్లే. కానీ నామినేషన్స్ హీట్ చూసిన తర్వాత ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎత్తేసే ఛాన్స్ ఉండదు. ఈసారి నామినేషన్స్ లో ముగ్గురు మేల్ పార్టిసిపెంట్స్, ముగ్గురు ఫిమేల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు.

ఇందులో మానస్, జెస్సీ, రవి, సరయు, కాజల్ ఇంకా హమీదలు ఉన్నారు. ప్రస్తుతం వెబ్ సైట్స్ లో అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో, డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పైన పడిన ఓటింగ్ ప్రకారం, లెక్కల ప్రకారం చూస్తే రవి ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. రవి తర్వాత మానస్, తర్వాత జెస్సీ, ఆర్జే కాజల్ లు వరుసగా ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకరు హమీద, ఇంకొకరు సరయు.

హమీద హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ కాస్త హుషారుగానే ఉంది. కంటెంట్ కూడా బాగానే క్రియేట్ చేసింది. ఇక సరయు ఇప్పటివరకూ ఎక్కడా స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేస్కోలేకపోయింది. మరి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ప్రోసెస్ అనేది జరగబోతోంది. వీరిద్దరిలో ఈసారి సరయు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు అందరూ. నెటిజన్స్ కూడా సరయు ఎలిమినేట్ అవ్వాలనే ఎక్కువ ఓటింగ్ చేశారు. మరి చూద్దాం మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #jessi
  • #Manas

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

9 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

11 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

11 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

12 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

9 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

10 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

14 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version