Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

  • September 21, 2026 / 09:11 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

థియేటర్లలో హిట్‌ కొట్టిన సినిమాలు.. టీవీల్లోకి వచ్చినప్పుడు ఆ స్థాయి విజయాన్ని అందుకోకపోవడం మనం గతంలో చూశాం. థియేటర్లకు, టీవీలకు రిలీజ్‌ డేట్‌ల విషయంలో చాలా గ్యాప్‌ ఉండటం వల్ల.. ఆ టాక్‌ కొనసాగలేదు అని అనుకోవచ్చు. కానీ థియేటర్‌ రిలీజ్‌కి, ఓటీటీ రిలీజ్‌కి అంత గ్యాప్‌ ఉండటం లేదు. దీంతో థియేటర్‌ – ఓటీటీ టాక్‌ల మధ్య తేడా రాదు అనుకుంటారు అంతా. అయితే ఈ విషయం కరెక్ట్‌ కాదు అని.. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నిరూపిస్తుంటాయి.

Irumudi Movie

తాజాగా ‘ఇరుముడి’ (Irumudi) సినిమా మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. ‘ఇరుముడి’ సినిమా ఇటీవల ఓటిటిలో వచ్చింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు ఒప్పందం వల్ల 28 రోజుల విండో కారణంగా అప్పుడే డిజిటల్ రిలీజ్ అయిపోయింది. స్మార్ట్ టీవీ, మొబైల్స్‌లో సినిమాను చూసిన వాళ్లు ‘సినిమాలో అంత సీన్‌ లేదు’ అంటూ పెదవి విరుస్తున్నారు. థియేటర్లలో బాగా పేలాయి అంటున్న సీన్స్‌కి ఓటీటీలో అంత రెస్పాన్స్‌ లేదు.

Irumudi Movie Review And Rating

‘ఇరుముడి’ (Irumudi) సినిమా దర్శకుడు శివ నిర్వాణ చేసిన పొరపాట్లు, వదిలేసిన లాజిక్కులు ఉన్నాయి. తెర మీద చూసినప్పుడు కొన్ని సీన్లు, పాటల విషయంలో మ్యాజిక్‌ జరిగిపోవడంతో ఆ మైనస్సులను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ‘ఇరుముడి’ (Irumudi) అంటే దేవుడి నేపథ్యంలో సినిమా అనుకొని కొందరు ఏమీ మాట్లాడలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఓటీటీలోకి వచ్చేసరికి అవన్నీ పట్టించుకోకుండా ఆ మైనస్‌లను హైలైట్‌ చేస్తున్నారని అర్థమవుతోంది.

irumudi glimpse review

అయినా టాలీవుడ్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ‘ఉప్పెన’, ‘మిరాయి’, ‘జాతి రత్నాలు’ లాంటి సినిమాలకు కూడా ఇలానే జరిగింది. అదే సమయంలో థియేటర్లలో సరైన ఫలితం రాని సినిమాలకు ఓటీటీలో మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలో థియేటర్లలో విజయం అందుకున్న సినిమాలకు ఓటీటీలోనూ అదే ఫలితం రావాలని కోరుకోవద్దు అని మన దర్శకనిర్మాతలు, ఓటీటీ జనాలు అర్థం చేసుకోవాలి.

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi movie

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

41 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

52 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version