Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తారక్ మాటలను ఎందుకు ఎడిట్ చేశారు?

తారక్ మాటలను ఎందుకు ఎడిట్ చేశారు?

  • June 29, 2016 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్ మాటలను ఎందుకు ఎడిట్ చేశారు?

ప్రముఖ టీవీ ఛానల్ మాటీవీ వాళ్లు చేసిన చిన్న పొరపాటు పెద్ద దుమారానికి దారి తీస్తోంది. కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి చర్చకు తెరలేపారు. ఈ విషయంపై  సోషల్ మీడియాలో ఎన్టీఆర్.. చిరు ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. అసలు జరిగిన సంగతిలోకి వెళితే.. మాటీవీ వాళ్లు 2016 సినిమా అవార్డ్స్ కార్యక్రమాన్ని రెండు వారాలక్రితం నిర్వహించారు.

ఇందులో టెంపర్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా తారక్ అవార్డు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున చేతుల మీదుగా అవార్డు ను ఎన్టీఆర్ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ఎన్నేళ్లు గడిచినా మా తరం నటులకు చిరంజీవి, బాబాయ్ నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలుస్తారు” అని చెప్పారు. ఇదే విషయాన్ని కార్యక్రమం ప్రసారమయ్యే తేదీని చెబుతూ సాగే ప్రోమోలో మాటీవీ వారు చూపించారు. గత ఆదివారం ఈ ఫంక్షన్ ప్రసారమైంది. కానీ అందులో తారక్ మాటలు ప్రోమోలో చూపించనట్లుగా లేదు. “ఎన్నేళ్లు గడిచినా మా తరం నటులకు  నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, బాబాయ్ నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, స్ఫూర్తిగా నిలుస్తారు” అని ఉంది.

దీంతో షాక్ తిన్న కొందరు గత వీడియోని, ఇప్పటి వీడియోని పక్కన పెట్టుకుని చూసారు. ఎడిట్ చేసినట్లు కనుగొన్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికపై వెల్లడించారు. తారక్ మాటలను ఎందుకు ఎడిట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది ఫేస్ బుక్ లో వేగంగా షేర్లు అందుకుంది. దీనిపై మెగా అభిమానులు స్పందిస్తూ.. ” అభిమానులకు భయపడి తన మాటలు ఎన్టీఆర్ ఎడిట్ చేయించాడు” అని నిందించారు. “మాకు ఆ అవసరం ఏమి లేదని”  యంగ్ టైగర్ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఎవరు, ఎందుకు ఎడిట్ చేశారు? అన్న సంగతి పక్కన పెడితే నేటి కాలంలో ఎవరిని చీట్ చేయలేమని, చిన్న తప్పుని కూడా కనిపెట్టెయ్యగలరని ఈ సంఘటన నిరూపించింది. ఇందుకు మాటీవీ వాళ్లు ఎలా వివరణ ఇచ్చుకుంటారో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CineMAA Awards 2016
  • #Jr Ntr
  • #Jr NTR Speech at CineMAA Awards 2016

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

7 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

3 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version