Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » వర్మ ఇంత రచ్చ చేస్తున్నా…నాగబాబు స్పందించడే..!

వర్మ ఇంత రచ్చ చేస్తున్నా…నాగబాబు స్పందించడే..!

  • July 25, 2020 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ ఇంత రచ్చ చేస్తున్నా…నాగబాబు స్పందించడే..!

మెగా ఫ్యామిలీకి అధికారిక కాపలాదారుగా నాగబాబుని చెప్పుకోవచ్చు. తన కుటుంబంలోని వారిపై ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. తనకున్న యూ ట్యూబ్ ఛానెల్ నా ఇష్టం ఓపెన్ చేసి, ఘాటు విమర్శలు,స్ట్రాంగ్ వార్నింగ్స్ తో విరుచుకుపడతారు. ఎప్పుడూ లేని విధంగా పెద్ద రచ్చ పవన్ కళ్యాణ్ పై వర్మ చేసిన పవర్ స్టార్ మూవీ వలన జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఎన్నికలలో ఎదురైనా పరాజయ ఘట్టాన్ని కథగా తీసుకొని వర్మ ఓ సెటైరికల్ మూవీ చేశారు.

వర్మమూవీలో పవన్ వరకే ఆగిపోలేదు, చిరంజీవి మరియు నాగబాబును కూడా ఇన్వాల్వ్ చేశాడు. ఐతే వర్మపై గాని, వర్మ సినిమాపై కానీ నాగబాబు పల్లెత్తి మాటనలేదు. పరోక్ష వ్యాఖ్యలు చేసినందు బాలయ్య పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన నాగబాబు, వర్మ విషయంలో మౌనం వహించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పవర్ స్టార్ మూవీపై ఆ కుటుంబం నుండి అల్లు అరవింద్ మాత్రమే స్పందించారు. ఇక రామ్ చరణ్ వంటి వాళ్ళు ట్వీట్స్ తో నిరసన తెలిపారు. నాగ బాబు మాత్రం కనీసం ట్వీట్ కూడా చేయలేదు.

Why Naga Babu is silent on RGV's Power Star Movie1

నాగబాబు పవన్ ఆదేశాల మేరకే మౌనంగా ఉన్నారా లేక వర్మ లాంటి వ్యక్తిని గెలకపోవడమే బెటర్ అనుకున్నాడో అర్థం కావడం లేదు. కనీసం తన నా ఇష్టం యూ ట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసమైనా ఆయన ఓ వీడియో చేయాలి. కానీ పెద్ద ఎత్తున కాంట్రవర్సి రేగిన విషయాన్ని చూస్తూ మిన్నకుండి పోయారు. మరి నాగబాబు అదును చూసి దెబ్బ కొడతారని కూడా మరో వాదన వినిపిస్తుంది. గతంలో కూడా నాగబాబు ఎప్పుడో బాలయ్య చేసిన వ్యాఖ్యలు గుర్తు పెట్టుకొని, వరుస వీడియోలు చేశారు. చూద్దాం నాగబాబు వర్మపై ఎప్పుడు అగ్ని పర్వంలా పేలుతాడో..!

Click Here For RGV’s Power Star Movie Review

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Naga Babu
  • #pawan kalyan
  • #power star
  • #RGV

Also Read

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

related news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

trending news

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

26 mins ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

59 mins ago
Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

1 hour ago
Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

3 hours ago
Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

17 hours ago

latest news

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

41 mins ago
Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

50 mins ago
VARANASI: రాజమౌళి టార్గెట్.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?

VARANASI: రాజమౌళి టార్గెట్.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?

1 hour ago
Raju Weds Rambai: కల్ట్ ప్రేమకథల సరసన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. ఆ డైరక్టర్‌ నమ్మకం చూశారా?

Sai Dharam Tej: ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version