Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ వీరికిచ్చిన విజయం మామూలుదా..!

Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ వీరికిచ్చిన విజయం మామూలుదా..!

  • July 8, 2022 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ వీరికిచ్చిన విజయం మామూలుదా..!

ట్విటర్‌ని సెలబ్రిటీలు వాడేంతగా ఇంకెవరూ వాడరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలన్నా, సానుభూతి తెలియజేయాలన్నా, తమ సినిమా ప్రచారం చేసుకోవాలన్నా, గాసిప్స్‌ మీద రియాక్ట్‌ అవ్వాలన్నా.. అన్నింటికీ ట్విటర్‌నే వాడేస్తున్నారు మన సినిమా జనాలు. దీనికి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఏ మాత్రం అతీతులు కాదు. చాలా రోజులుగా ఇదే పని చేస్తున్నారు. కానీ ప్రముఖ రచయిత, కాబోయే రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌కు విషెష్‌ చేయడానికి వీళ్లకి టైమ్‌ లేదా?

రాష్ట్రపతి కోటాలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం దక్షిణాది నుండి నలుగురిని ఎంపిక చేసింది. అందులో సినిమా పరిశ్రమ నుండి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ ఉన్నారనే విషయం మీకు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్లు కూడా చేశారు. ఈ ట్వీట్లు వచ్చిన కాసేపటికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో విజయేంద్ర ప్రసాద్‌ను కంగ్రాట్యులేట్‌ చేస్తూ ఓ ట్వీట్‌ పడింది. ఆ తర్వాత చిరంజీవి నుండి మరో ట్వీట్‌ పడింది. చిరంజీవి ఇలాంటి గౌరవాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు.

అయితే ఇక్కడ ప్రశ్నల్లా… తారక్‌, రామ్‌చరణ్‌ ఇప్పటివరకు ట్వీట్‌ చేయకపోవడం ఏంటి. ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పుంటారు అని అనొచ్చు. ఆ విషయం ఫ్యాన్స్‌కి తెలియదు కదా. చిన్న చిన్న విషయాల్ని సోషల్‌ మీడియాలో పెట్టి అభిమానులకు చెప్పే తారక్‌, చరణ్‌ ఈ విషయంలో ఎందుకు సోషల్‌ మీడియాలో చెప్పలేదు అని సోషల్‌ మీడియాలోనే చర్చ జరుగుతోంది. చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌, బెస్ట్‌ క్యారెక్టర్స్‌ అయిన కాలభైరవ (మగధీర), రామరాజు (ఆర్‌ఆర్ఆర్‌) రాసింది విజయేంద్ర ప్రసాదే.

ఇక తారక్‌ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్‌లో హిట్‌ సినిమాలన్నింటికీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అని చెప్పొచ్చు. ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్ఆర్’… ఇలా బెస్ట్‌ ఇచ్చారు విజయేంద్రప్రసాద్‌. అయినప్పటికీ తారక్‌, చరణ్‌ నుండి ఎలాంటి ట్వీట్లు లేవు. పోనీ సినిమాలకు రివ్యూలు రాసే మహేష్‌బాబు అయినా ట్వీట్‌ చేశాడా అంటే లేదనే చెప్పాలి. తన తర్వాతి సినిమాకు కథ రాస్తోంది విజయేంద్ర ప్రసాదే కదా. పోనీ చరణ్‌, తారక్‌ ట్విటర్‌కు దూరంగా ఉన్నారంటే లేదనే చెప్పాలి. ఆరో తేదీ ఓ ట్వీట్‌ వేసున్నారు కూడా.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #K. V. Vijayendra Prasad
  • #Ram Charan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version