Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Shanmukh, Siri: అసలు సిరిని షణ్ముక్ ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తున్నాడో తెలుసా..?

Shanmukh, Siri: అసలు సిరిని షణ్ముక్ ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తున్నాడో తెలుసా..?

  • December 9, 2021 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shanmukh, Siri: అసలు సిరిని షణ్ముక్ ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తున్నాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 ముగింపు దశకి చేరుకుంది. సింపుల్ టాస్క్ లు ఇస్తూ అందులో గెలిచిన వారిని బిగ్ బాస్ నేరుగా పబ్లిక్ ని ఓటింగ్ అడగమని చెప్తున్నాడు. ఇక్కడే రోల్ ప్లే అనేది ప్రారంభం అయ్యింది. ముందుగా హౌస్ మేట్స్ అందరూ కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన సిరి ఇంకా సన్నీ అప్పడం సంఘటనని రీక్రియేట్ చేశారు. అక్కడే సన్నీ చేసిన ఓవర్ కి షణ్ముక్ కి కాలింది. సన్నీకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సన్నీ నీ క్యారెక్టర్ చేయనని అన్నాడు. ఆ తర్వాత శ్రీరామ్ చంద్ర కెప్టెన్ గా ఉన్నప్పుడు జెస్సీ చపాతీలు చేయను అన్న సీన్ ని రీక్రియేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు.

దీంతో సన్నీ అక్కడ మరోసారి షణ్ముక్ ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇలాగే చేయద్దని చెప్పాను కదా అంటూ సన్నీపై విరుచుకుపడ్డాడు షణ్ముక్. సన్నీ అక్కడ నేను ఏమీ అనలేదు కదా, జస్ట్ మీరు ఎలా ఆవేశంగా వచ్చి యూటర్న్ తిరిగి వెళ్లిపోయారో చెప్పాను అంతే అంటూ మాట్లాడాడు. కానీ అక్కడ షణ్ముక్ ని ఇమిటేట్ చేశావ్ అంటూ మానస్ సన్నీకి వివరణ ఇచ్చాడు. కాసేపు షణ్ముక్ మూడ్ ఆఫ్ అయి ఉన్నప్పుడు సిరి టాస్క్ ఆడాల్సిందే. ఇది బిగ్ బాస్ ఆదేశం కదా అంటూ వచ్చి షణ్ముక్ ని బ్రతిమిలాడింది. ఇక్కడే ఇద్దరికీ మాటా మాటా పెరిగింది.

సిరిపై ఫైర్ అయ్యాడు షణ్ముక్. నాకు చెప్పొద్దు గేమ్ ఆడమని, నీది నువ్వు చూసుకో అంటూ అరిచాడు. ఆ తర్వాత దోశెలు వేసేటపుడు సిరి అంటే నెగిటివ్ నెగిటివ్ అంటే సిరి అని చూడద్దు. నేను నీకోసమే చెప్తున్నా అంటూ సిరి మాట్లాడింది. ఇక్కడే షణ్ముక్ కి బాగా కోపం వచ్చింది. ఆవేశంగా వాష్ రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని బాధపడ్డాడు.నీకోసం నేను చాలా చేశాను అని, ఫస్ట్ వీక్ నుంచీ ఎవడూ నీ జోలికి రాకుండా, నువ్వు బ్యాడ్ అవ్వకుండా కాపాడాను అని చెప్పుకొచ్చాడు. ప్రతి చోట ఇలా చేస్తుంటే మీ అమ్మకి అవేమీ కనిపించలేదు, మన హగ్స్ మాత్రమే కనిపించాయి అంటూ ఫైర్ అయ్యాడు. నాలో నెగిటివిటీ లేదని, నీలోనే ఉందని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు, నువ్వు వెళ్లిపో, నా నెత్తిపైన ఎక్కకు ఇంక చాలు అంటూ సీరియస్ అయ్యాడు. ఇలా వాష్ రూమ్ లో షణ్ముక్ అరుస్తుంటే అక్కడే బెంచ్ పై కూర్చున్న మానస్ సన్నీ ఇద్దరూ మాట్లాడుకున్నారు. మానస్ ని వెళ్లి చెప్పు అని సన్నీ రిక్వస్ట్ చేశాడు. వాళ్లకి ఆ స్పేస్ కావాలి, డాక్టర్ వశీకరన్ అని ఇచ్చిన ట్యాగ్ కరెక్టే షణ్ముక్ కి, సిరిని కంట్రోల్ చేస్తున్నాడు అంటూ మాట్లాడారు. అంతేకాదు, కిచెన్ లో కాజల్ కూడా సిరి తరపున నేను మాట్లాడతాను, ఎన్ని మాటలు అంటున్నాడో అంటూ శ్రీరామ్ తో అభిప్రాయపడింది. ఈ సీన్ చూసినవాళ్లందరూ కూడా అసలు షణ్ముక్ సిరితో ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు అందరూ. మరోవైపు ఈవారం సిరి వెళ్లిపోతుందని షణ్ముక్ అనుకుంటున్నాడా , లేదా తను విన్నర్ కాదని ముందుగానే గ్రహిస్తున్నాడా అని బిగ్ బాస్ వ్యూవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హౌస్ లో ఇంత హై డ్రామా జరిగిన తర్వాత మోజ్ రూమ్ లో కూర్చుని బాధపడుతున్న సిరి దగ్గరకి వచ్చిన షణ్ముక్ సారీ చెప్పి దోశెలు తినిపించాడు. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ ఎప్పటిలాగానే కలిసిపోయారు. హగ్ చేసుకుని మరీ తమ ఫ్రెండ్షిప్ ని మరోసారి చాటుకున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh Jaswanth
  • #Siri

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

5 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

15 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

6 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

8 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

10 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

10 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version