Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » SSMB28: మహేష్- త్రివిక్రమ్.. ఆ విషయంలో సైలెంట్ ఎందుకబ్బా?

SSMB28: మహేష్- త్రివిక్రమ్.. ఆ విషయంలో సైలెంట్ ఎందుకబ్బా?

  • July 5, 2021 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB28: మహేష్- త్రివిక్రమ్.. ఆ విషయంలో సైలెంట్ ఎందుకబ్బా?

మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. పరశురామ్ దీనికి దర్శకుడు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. జూలై 15 నుండీ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తాడు.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రానికి నిర్మాతలు కావడం విశేషం. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయం పై చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం.. ఈ చిత్రానికి తనే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్నాడు. అంతేకాదు తాజాగా క్లబ్ హౌస్‌ డిస్కషన్ ప్రోగ్రామ్ లో తమన్ మాట్లాడుతూ.. మహేష్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి 3 పాటలు రికార్డింగ్ పూర్తయ్యిందని చెప్పుకొచ్చాడు.అక్కడితో ఆగలేదు ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయని కూడా చెప్పాడు. తమన్ రెడీ చేసిన 3 ట్యూన్లూ కూడా ఓకే అయిపోయినట్టు కూడా తెలిపాడు.

అయితే సంగీత దర్శకుడు విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా నోరు మెదపడం లేదు. పైగా అనిరుధ్, మణిశర్మ,దేవి శ్రీ ప్రసాద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో మహేష్ అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిందనే చెప్పాలి. అసలు తమన్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకుంటారా? లేదా? అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #harika and hasini creations
  • #Kiara Adavani
  • #Mahesh Babu
  • #Mahesh28

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

16 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

17 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

18 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version