Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: నెగిటివ్ వచ్చినా క్వారంటైన్ లో పవన్.. కారణమిదేనా..?

Pawan Kalyan: నెగిటివ్ వచ్చినా క్వారంటైన్ లో పవన్.. కారణమిదేనా..?

  • April 26, 2021 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నెగిటివ్ వచ్చినా క్వారంటైన్ లో పవన్.. కారణమిదేనా..?

వకీల్ సాబ్ సినిమా రిలీజైన కొన్ని రోజులకే పవన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నిర్ధారణ అయిన మూడు రోజులకే పవన్ కు కరోనా నెగిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. జనసేన నేతలు అధికారికంగా పవన్ కు నెగిటివ్ వచ్చినట్టు ప్రకటించకపోయినా అదే సమయంలో ఆ వార్తలను ఖండించలేదు. అయితే పవన్ నెగిటివ్ వచ్చినప్పటికీ హోం క్వారంటైన్ లో ఉండటం గమనార్హం. పవన్ కు నెగిటివ్ రావడంతో ఆయన షూటింగ్ లకు హాజరు కాకపోయినా వకీల్ సాబ్ సక్సెస్ అయినందుకు ప్రేక్షకుల ముందుకైనా వస్తారని ఫ్యాన్స్ భావించారు.

నివేదా థామస్, దిల్ రాజు కరోనా బారిన పడినా కొన్ని రోజుల్లోనే కోలుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కు నెగిటివ్ వచ్చినా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పూర్తిస్థాయిలో తగ్గలేదని తెలుస్తోంది. ఆ రీజన్ వల్లే పవన్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. పవన్ లో కరోనా లక్షణాలు మాత్రం పూర్తిస్థాయిలో తగ్గిపోయాయని తెలుస్తోంది. పవన్ పూర్తిగా ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత మాత్రమే ఫాం హౌస్ నుంచి బయటకు వస్తారని తెలుస్తోంది.

పవన్ ఇంకా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండటంతో ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ లోనే పవన్ నటించిన ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా సక్సెస్ కావడంతో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో కూడా పవన్ సక్సెస్ సాధిస్తారని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

12 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

12 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

12 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

13 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

15 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

12 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

13 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version